రష్మిక ఫారిన్ వెళ్లితే ఏం కొంటుందో తెలుసా..? ఈ పిచ్చి కూడా ఉందా..?

జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది . ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది కొనాలి.. అది కొనాలి అంటూ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ గా గా ఉన్న హీరోయిన్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మరి ముఖ్యంగా రష్మిక మందన్నా.. ఫారిన్ కి వెళ్తే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక పది బ్యాగుల నిండా […]