మారిపోతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి కొన్ని కొన్ని సాంప్రదాయాలను వదిలేస్తున్నారు కొందరు లేడీస్. మరీ ముఖ్యంగా సిటీస్ లో ఉండేవాళ్లు తెలుగు సాంప్రదాయాలను పూర్తిగా వదిలేస్తున్నారు. తెల్లవారుజామునే లేవడం ..ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టడం .. పేడ నీళ్లతో కల్లాపు చల్లడం లాంటివి.. అసలుకే మర్చిపోయారు . కాగా మరికొన్ని అతి ముఖ్యమైన నియమాలను సైతం పాటించకుండా వచ్చేస్తున్నారు నేటి కాలం లేడీస్ .. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది […]