Tag Archives: flood victims

తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?

తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు

Read more