టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ & ఎనర్జిటిక్ హీరో మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్‌తో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడీయన. ఇక వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ దూరంగా ఉండే మహేష్.. ఎన్నో ప్రఖ్యాత బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు తాజాగా బిగ్‌సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో […]