చిరు ‘ గాడ్ ఫాథ‌ర్‌ ‘ ను టార్గెట్ చేస్తోందెవ‌రు…. సౌండ్ లేదే…!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీలిజ్ అవ్వ‌బోతుంది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన‌ మోషన్ పోస్టర్లు కూడా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. […]

స్టార్స్ సన్స్ మధ్య కోల్డ్‌వార్..చేతులెత్తేసిన తండ్రులు..అసలు ఏం జ‌రిగిందంటే..!?

తెలుగు సినిమా పరిశ్రమలోకి అక్కినేని నటవారసుడిగా అడుగుపెట్టిన నాగచైతన్య తన కెరియర్ మొదటిలో కొన్ని ఇబ్బందులు పడిన ఇప్పుడు నాగచైతన్య వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్లాప్ సినిమాలు పడుతున్నా..నటనకు మాత్రం మచి మార్కులే వేయించుకుంటున్నాడు. ధ్యాంక్యూ తో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో..ఆ తరువాత పరుశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే .ఈ సినిమాకి నాగేశ్వరరావు అని పేరును పెట్టాలనుకున్నారు మేకర్స్. ఇప్పుడు అదే పెద్ద సమస్య గా మారింది. ఈ సినిమా […]

ఇండస్ట్రీకి మరో ఐటెం బాంబ్..హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న హాట్ హీరోయిన్ కూతురు…!

ఈమధ్య కాలంలో సినిమా హీరోల వారసులే కాదు, హీరోయిన్ల వారసురాళ్లు కూడా సినిమా పరిశ్రమలలో తమ సత్తాని చాటుతున్నారు. డాక్టర్ కొడుకు, కూతురు డాక్టర్లు అయినట్టు, యాక్టర్ కొడుకు కూతుళ్లు కూడా యాక్టర్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మన తెలుగు పరిశ్రమను తీసుకుంటే ఓ డజనుకు పైగా వారసులు ఒకే కుటుంబం నుండి రావడం ఒకింత చోద్యంగానే కనిపిస్తుంది. ఎవరి ఇంటరెస్ట్ వారిది. ఈ నేపథ్యంలో అల‌నాటి అందాల తార ‘మాలాశ్రీ’ కూతురు వెండితెర అరంగేట్రం […]

రవితేజ ఆ స్టార్ హీరో సవతి తల్లి కొడుకా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ గురించి కొత్త గా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే మాట్లాడేస్తాడు. నచ్చిన కధను ఎంత ఇష్టం చేస్తాడో..నచ్చని స్టోరీ లైన్ ని అంతే కరెక్ట్ గా రిజెక్ట్ చేస్తాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ సాధించిన ఈయన సినిమాలు..ఇప్పుడు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిస్తున్నాయి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కే కధను రిపీట్ చేస్తుండటం..జనాలకు బోర్ కొట్టింది. తాజాగా రిలీజ్ […]

దట్ ఈజ్ నందమూరి బాలయ్య..హీరోలు చూసి నేర్చుకోండయ్య..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండచ్చు..పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి నందమూరి ఫ్యామిలీ ది ఓ ఢిఫరెంట్ మైండ్ సెట్ అని చెప్పాలి. జనాల కోసం పని చేయడం..అభిమానులను ఉత్సాహ పరచడం..ఎంటర్ టైన్ చేయడం ఈ ఫ్యామిలీకి ఉన్న పెద్ద మంచి గుణం. జనరల్ హీరోలు డబ్బులు కోసం సినిమాలు చేసి..చేతికి వచ్చిన క్యారెక్టర్లు చేసుకుని పారితోషకం పుచ్చుకుని వెళ్లిపోతుంటారు. జనాల కోసం సినిమాలో నటించే హీరోలు చాలా తక్కువ […]