దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు నటించి యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఆయన ఊహించిన విధంగా సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ఉదయ్ కిరణ్ హీరోయిన్గా పరిచయం చేసిన ఓ అమ్మడు ఇండియా రిచెస్ట్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో […]
Tag: filmy news
సుజిత్ – నాని కాంబోలో రానున్న మూవీ ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా..?!
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యాంగ్ డైరెక్టర్స్ అంతా వైవిధ్యమైన కధ అంశాలను ఎంచుకుంటూ సినిమాతో సక్సెస్ అందుకోవాలని.. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కో దర్శకుడు ఒక్కొక్క వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ సక్సెస్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో అనే ఆలోచన కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో యంగ్ డైరెక్టర్ హరీష్ ఓ సినిమాను […]
‘ స్పిరిట్ ‘ మూవీ లేటెస్ట్ అప్డేట్.. సలార్2 కి లైన్ క్లియర్.. ప్రభాస్ ప్లాన్ ఇదేనా..?!
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన క్లారిటీ తాజాగా వెలువడింది. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్‌తో స్పీరిట్ సినిమా షూటింగ్ సంబంధించిన విషయాలతో పాటు సలార్ 2 షూటింగ్.. మిగిలిన ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనే వివరాలు తెలిసాయి. చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నా.. పార్ట్2లు రావడంతో మరింత బిజీ లైనప్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్. త్వరలో డార్లింగ్ కల్కి 2898 […]
‘ మ్యాడ్ ‘ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్.. రెట్టింపు నవ్వులతో సీక్వెల్..!!
ప్రస్తుతం సీక్వెల హవా భారీగా నడుస్తుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ విజయాన్ని కొనసాగించేందుకు.. మరో సీక్వెల్లో పట్టాలెక్కించనుంది. గతేడాది అక్టోబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మాడ్ స్క్వేర్ పేరుతో మరో సినిమాను రూపొందిస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ […]
సమంత – బన్నీ కాంబోలో రావాల్సిన ఆ సినిమాకి అడ్డుపడింది ఎవరు? తెర వెనుక అంత జరిగిందా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత .. అలాగే పాన్ ఇండియా హీరో బన్నీ పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళినా సరే పరోక్షకంగా బన్నీ పేరుని ప్రస్తావిస్తూ మరింత హైలెట్గా మారిపోయింది. తన రోల్ మోడల్ బన్నీ అని .. బన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్ గా చెప్పేసింది . అంతేకాదు సుకుమార్ సైతం […]
డైరెక్టర్లకి ఫోన్ చేసి అలా అడుగుతున్న పాన్ ఇండియా హీరోయిన్ .. ఎంత దిగజారి పోయావే తల్లి..!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఆఫర్స్ కోసం ఏమైనా చేస్తున్నారు ..ఎంతకైనా తెగిస్తున్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. నిన్న మొదటి వరకు చాలా ముద్దుగా క్యూట్ గా ఉండే అందాల ముద్దుగుమ్మల సైతం ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయి అందాలను ఆరబోసేస్తున్నారు. అంతేనా లిప్ లాక్ లతో.. బెడ్ సీన్స్ అంటూ […]
బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: బన్నీతో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ మూవీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే…?
ఇది నిజంగా అభిమానులకి పిచ్చెక్కించే బ్లాస్టింగ్ అప్డేట్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల సినిమాల ట్రెండ్ ఎక్కువగా ముందుకు వెళ్తుంది . ఈ విషయం మనకు బాగా తెలుసు. బడాబడా డైరెక్టర్ లు పెద్దపెద్ద హీరోలు కూడా మల్టీ స్టార్లర్ సినిమాలలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలు కూడా అలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం . రీసెంట్గా బన్నీ ఓ బిగ్ మల్టీస్టారర్ మూవీతో ఫ్యాన్స్ […]
ఐ లవ్ యు అంటూ ఆ హీరోయిన్ వెనుక పడుతున్న అఖిల్.. అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..?
అక్కినేని ఇంటికి కొత్త కోడలు రాబోతుందా..? అంటే అవునన్న ప్రచారమే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రోలింగ్కి గురవడం మనం చూసాం. మరి ముఖ్యంగా నాగచైతన్య – అఖిల్ కెరియర్ పరంగా హిట్ అందుకోలేకపోతున్నారు అని మిగతా హీరోలు అందరూ సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్నారు అని ఓ రేంజ్ లో ఆకతాయిలు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . నాగార్జున హిట్లు కొడుతున్నాడే కానీ […]
ప్రభాస్ కి ఆ హీరోయిన్ చెల్లెలు అవుతుందా..? తల్లి సంచలన కామెంట్స్..!
చదువుతూ ఉంటే నవ్వొస్తున్న.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. ప్రజెంట్ ఇదే న్యూస్ పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే ఎవరికైనా సరే బాయ్ ఫ్రెండ్ గా ..హస్బెండ్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు . ఏ అమ్మాయి కూడా ఆయనను అన్నగా ఊహించుకోదు . మరి అలాంటిది ప్రభాస్ తల్లి ఏకంగా స్టార్ హీరోయిన్ ని పట్టుకొని ఆమెకు ఆయనకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అంటగట్టేస్తే.. ఇంకేముంది […]