కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా తలైవార్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కండక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తలైవర్ సూపర్ స్టార్ గా మారడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న రజినీకాంత్.. సూపర్ స్టార్ గా ఎదగడానికి వెనుక అసలు రహస్యం ఇదేనంటూ స్వయంగా వివరించాడు. 73 […]
Tag: filmy news
ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తున్న అనసూయ.. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం రూ. 500 కోసం అలాంటి పని చేసిందా..?!
టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోట్టి బట్టలో స్కిన్ షో చేయడంలో సంచలనాల సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురైనా వాటిని పట్టించుకోకుండా కెరీర్ […]
” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో […]
చిరంజీవి ‘ విశ్వంభర ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే..?!
తెలుగు టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తను నటించిన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తెలుగులో మొట్టమొదటి రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్ళు కొలగొట్టిన సినిమా ఇదే కావడం విశేషం. అలాగే రూ.50 కోట్ల వసూళ్ళు కొల్లగొట్టిన తెలుగు సినిమా కూడా చిరంజీవిదే. ఇలా ఇప్పటికే ఆయన […]
తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]
కార్తీకదీపం.. దీపక్క రోల్ మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా.. జాక్ పాట్ ఛాన్స్ మిస్ చేసుకుందే..?!
బుల్లితెరను ఓ ఊపు ఊపిన సీరియల్ కార్తీకదీపం. మాటీవీలో భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ సీరియల్ విశేష ప్రేక్షక ఆధారం పొందడంతో పాటు.. భారీ టిఆర్పి తో బ్లాస్టింగ్ రికార్డును సృష్టించింది. బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ సీరియల్ గా నిలిచింది. ఇక ఈ సీరియల్ లో వంటలక్కగా, దీప అక్కగా ప్రేక్షకులను అలరించిన ప్రేమీ విశ్వనాథ్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యింది. చూడగానే తెలుగు అమ్మాయి అనేంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. కేరళకు […]
నయనతార ఆఫర్ కొట్టేసిన జాక్వాలిన్ ఫెర్నాండెజ్.. పేపర్ బాయ్ డైరెక్టర్ మాస్టర్ స్కెచ్..?!
సంతోష్ శోభన్ హీరోగా నటించిన పేపర్ బాయ్ సినిమాతో సున్నితమైన ఎమోషనల్ కంటెంట్ ఎంతో అద్భుతంగా తర్కెక్కించి మంచి సక్సెస్ సాధించాడు డైరెక్టర్ జయశంకర్. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న జయశంకర్ అరి.. అంటూ అరిషడ్వర్గాల పై సినిమాను తీసి అందరిలోనూ ఆసక్తి కల్పించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు జయశంకర్ పై ప్రశంసలు కురిపించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందంటూ తమ […]
కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్ లో భారీ ప్రమాదం.. ఏకంగా ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే..?!
నందమూరి నటవారసుడిగా మూడో తరంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో కళ్యాణ్‌రామ్ ఒకరు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టిన.. కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదగలిగారు. కాగా కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన మూవీ డెవిల్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెట్ లో […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు ఇద్దరు టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్.. ఒకరు పాన్ ఇండియన్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!
టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫొటోస్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్లను చూసి ఎందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. వారి ఫేవరెట్ సెలబ్రిటీ చైల్డ్ హుడ్ ఫోటో కానీ, లేటెస్ట్ ఫోటో గానీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే చాలు దాన్ని తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. అలా తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ప్రస్తుతం నెటింట బాగా వైరల్ అవుతున్నారు. […]