” చరణ్ 16 ” మూవీ పై దిమ్మతిరిగే అప్డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెర్రీ తాజాగా నటిస్తున్న మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ శంకర్ కి మరియు చరణ్ కి తమ కెరీర్ లో 15వ సినిమాగా రానుంది. ఇక ఈ మూవీ అనంతరం చరణ్ కెరీర్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబుతో చేయనున్న సంగతి […]

నా జీవితంలో ఇలాంటి సంఘటనలు జ‌రుగుతాయ‌ని అసలు అనుకోలేదు.. వరుణ్ తో లవ్ వల్లే ఇదంతా.. లావణ్య త్రిపాఠి

తెలుగు స్టార్ట్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని మెగా కూడలిగా ప్రమోట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ ఆభిజిత్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లావణ్య పెళ్లయ్యాక మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ […]

చలికాలంలో అరటి పండును తినవచ్చా? తినకూడదా? క్లారిటీ

సాధారణంగా చాలామంది అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ఉండే తీపిదనం ద్వారా అరటి పండ్లను ఎక్కువగా తింటారు. మరి చలికాలంలో వీటిని తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. చలికాలంలో అరటి పండ్లను తింటే జలుబు మరియు కఫం చేస్తుందని అంటారు. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చలికాలంలో కూడా అరటి పండ్లను తినవచ్చు. కాకపోతే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రం అరటిపండును దూరం పెట్టడం మంచిది. అరటి పండును తినడం వల్ల […]

యాలుకలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పక రోజు తీసుకోండి..?!

మనం సుగంధ ద్రవ్యాలుగా తీసుకునే ఆహారంలో యాలుకలు కూడా ఒకటి. ఇవి ఆహారంకి రుచులు జోడించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివన్ని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. స్థూలకాయం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో యాలుకలు వేసుకుని త్రాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని కూడా యాలుకలు తగ్గిస్తాయట. యాలుకల‌ను తీసుకుంటే రక్త […]

కీర దోస తినడం వల్ల ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..!

సాధారణంగా చాలామంది కీరదోసనే తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. అంతేకాకుండా బరువు అదుపులో సైతం ఉంటుంది. ఇక ఈ కీర దోస తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కీరదోసులో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి. తద్వారా మనం బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. వీటిలో 95% వరకు నీరు ఉంటుంది. కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. […]

మహేశ్ బాబు “అతడు” సినిమాలోని ఈ బుడ్డోడు ఇప్పుడు ఓ హీరో.. గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా మారిపోతున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతుంది.  ఇప్పటికే చాలామంది స్టార్స్ అలా పెద్దయ్యాక హీరోలు హీరోయిన్లుగా మారిపోయారు . రీసెంట్ గా తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు . బలగం సినిమాతో కావ్య హీరోయిన్గా మారిపోయి వరుస హిట్లు అందుకుంటుంది.. వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పుడు అదే కోవాలోకి వస్తున్నాడు మహేష్ బాబు […]

‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ […]

ఓరి దేవుడోయ్.. ఆఖరికి తమన్నా అంతకు తెగించేసిందా.. డైరెక్టర్ కోసం ఏకంగా అలా చేయబోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు . బహుశా తమన్నా విషయంలో అది యాప్ట్ గా జరిగిపోయింది . ఒకప్పుడు ఇండస్ట్రీలో అసలు సెటిల్ అవుతుందా లేదా అనుకున్న రేంజ్ నుంచి ఇండస్ట్రీలో ఆమె ఒక టాప్ హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఏలేసి.. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాలు దక్కించుకోవడానికి పాకులాడిపోతుంది . అలా అప్ అండ్ డౌన్స్ తో కెరీర్ ను ముందుకు తీసుకెళ్ళిపోయింది తమన్నా . రీసెంట్గా తమన్నా […]

త్రివిక్రమ్ ఓ నమ్మకద్రోహి.. మహేష్ తో తెరకెక్కించాల్సిన సినిమా గుంటూరు కారం కాదా..? వైరల్ అవుతున్న ఎక్స్క్లూజివ్ ఫొటోస్..!

పాపం.. త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఆయన ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచింది. అందుకే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా కుమ్మిపడేసిన టాక్ ప్రకారం మాత్రం దారుణాతి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటుంది . నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమానే లేదని చెప్పాలి . గతంలో వాళ్ల కాంబోలో వచ్చిన అతడు – ఖలేజా సినిమాలు సూపర్ డూపర్ […]