ఇటీవల ఆంధ్రాలో సందడి చేశాడు తమిళ్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్. కడప జిల్లాలో ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. రజిని కడపకు వచ్చారు. శఖ్‌ఖఢ జమ్మలమడుగు నియోజకవర్గం లోని ఎర్రగుంట్ల ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారిలో రజినీ లేటెస్ట్ మూవీ షూటింగ్ స్కేడ్యూల్ కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా రజనీకాంత్ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ క్వారిలో రూపొందించారు. దీనికోసం నిన్న కడప చేరుకున్నారు రజినీకాంత్. షూటింగ్ కోసం జమ్మలమడుగు వచ్చిన రజినీకాంత్ […]
Tag: filmy news
భోజనం అనంతరం ఈ పండ్లను తింటున్నారా? అయితే డేంజర్ లో ఉన్నట్లే…!
సాధారణంగా చాలామంది భోజనం అనంతరం అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. అయితే ఆరెంజ్ మరియు దాక్ష వంటి పండ్లను భోజనం చేశాక తినడం మంచిది కాదు. భోజనం తర్వాత వీటిని తింటే కలిగే దుష్పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భోజనానికి తర్వాత పండ్లను తినడం కొంతమంది వ్యక్తులలో సమస్యలకు దారి తీయవచ్చు. భోజనం అనంతరం పండ్లను తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. అలానే గుండుల్లో మంట ఏర్పడుతుంది కూడా. భోజనం తరువాత ఈ పండ్లు తింటే […]
ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించిన మృణాల్.. చూసుకున్నోడికి చూసుకున్నంత..!
టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సీత, రామ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. […]
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ ని తినండి..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం వాతావరణంతో పాటు మనం తినే ఆహారం కూడా. మనం తినే ఆహారంలో పోషకాలు ఉంటే మన జుట్టు పూర్తిగా పెరుగుతుంది. లేదంటే హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇక ఏ ఫ్రూట్స్ తింటే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందో ప్రస్తుతం ఈ వార్తలో తెలుసుకుందాం. 1. స్ట్రాబెరీస్: స్ట్రాబెరీస్ లో ఉండే పోషకాలు కారణంగా మన జుట్టు ఉండడం తగ్గుతుంది. అందువల్ల […]
మెగాస్టార్ ” విశ్వంభర ” మూవీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
మన టాలీవుడ్ లెజెండ్రీ హీరో చిరంజీవి మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలలో నటించిన చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కానుండగా ఈ సినిమాపై మరిన్ని ఆశక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఓ వార్త వినిపిస్తుంది. […]
100 కోట్ల క్లబ్లో చేరిన హృతిక్ ” ఫైటర్ ” మూవీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొన్ హీరోయిన్ గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఫైటర్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఆదివారం ఒక్కరోజే ఈ సినిమా 30.20 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. […]
నేలపై నడిచే స్వర్గధామం.. అల్లు అర్జున్ వ్యానిటీ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్‌లో పాపులారిటి దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్లో బిజీగా ఉండే అల్లు అర్జున్.. ఇంట్లో కంటే అతని కేరవ్యాన్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అయితే బన్నీకి మొదటి నుంచి ఆటోమొబైల్స్ అంటే చాలా ఇంట్రస్ట్ అని టాక్. ఇక బన్ని గ్యారేజ్ ను ఒకసారి చూస్తే అందరికీ ఈ విషయం క్లారిటీ వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ వై, జాగ్వార్ ఎక్స్ జె ఎల్ […]
మెగాస్టార్ ‘ విశ్వంభరా ‘ లో కోలీవుడ్ క్రేజీ హీరో.. ఏ పాత్రలో అంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను ముల్లోకాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళ్ […]
ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం నుంచి విముక్తి పొందండి..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అజీర్ణ, మలబద్ధకం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటినుంచి విముక్తి పొందేందుకు అనేక చిట్కాలను వాడుతున్నారు. ఇక ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ మాల బద్దకాన్ని తరిమి కొట్టవచ్చు. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగడంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగడంతో జీర్ణ ప్రక్రియ సులభంగా అవుతుంది. చెడు వ్యాధులు బయటకు వస్తాయి. అలానే మలబద్ధకం మరియు జీర్ణ […]









