హీరోయిన్ దక్షిణాకర్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె నటించిన సినిమాలతో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. కాగా.. నాగచైతన్య బంగారు రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, దక్షమధ్య జరిగిన క్యూట్ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరూ సైగలతో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవడంతో వీరిద్దరి మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు […]
Tag: filmy news
మూడోసారి రీ రిలీజ్ అయిన సాయి పల్లవి హిట్ మూవీ.. భారీ లెవెల్ లో కలెక్షన్స్..
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో దూసుకుపోతుంది. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా మలయాళం కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ప్రేమమ్ లో.. సాయి పల్లవి తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా […]
విశ్వంభరలో మీనాక్షి చౌదరి.. ఎలాంటి పాత్రలో నటిస్తుందో తెలిస్తే నోరెళబెడతారు..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కు ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. కానీ నటనకు, లుక్స్ కి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. దీంతో వెంటనే ఆమెకు రవితేజ ఖిలాడి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ తర్వాత ఈమె […]
‘ హనుమాన్ ‘ మూవీ కోసం తేజా సజ్జా అంత పెద్ద త్యాగం చేశాడా.. అందుకే అంత మంచి సక్సస్ వచ్చిందా..?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి మంచి సక్సెస్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాతో తేజ సజ్జకు కూడా తిరుగులేని పాపులారిటీ దక్కింది. ఈ నేపథ్యంలో పలు ఛానల్లో ఇంటర్వ్యూలో తేజ సజ్జ […]
ఈ డ్రై ఫ్రూట్స్ ని ఉదయాన్నే తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు వివిధ సమస్యలను దూరం చేస్తాయి కూడా. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే తినడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎండిన ఆఫ్రికాట్లు: వీటిని తినడం ద్వారా షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. తద్వారా […]
రోజు ఉదయాన్నే కొత్తిమీర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్తిమీరని ఫ్లేవర్ కి మాత్రమే వాడతారు. కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు పెద్దగా తెలియకపోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగితే అజీర్ణం నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా రోజు కొత్తిమీర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కొత్తిమీర రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళలలో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా […]
జక్కన్న సినిమా కోసం స్పెషల్ లుక్ లో దర్శనమిచ్చిన మహేష్.. వీడియో వైరల్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా మహేష్ హైదరాబాద్లో దర్శనమిచ్చాడు. అయితే మహేష్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించడమే. దీంతో ప్రతి […]
అప్పట్నుంచి మొదలుకానున్న సలార్ 2 షూటింగ్..!
రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవి నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దేవర , వార్ 2 లతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను […]
ప్రభాస్ ” రాజాసాబ్ ” పై అటువంటి కామెంట్స్ చేసిన మారుతి..!
కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా ” రాజా సాబ్ ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాపై మారుతి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన మారుతి కొన్ని విషయాలను వెల్లడించాడు. ఈయన మాట్లాడుతూ..” రాజాసాబ్ సినిమా గురించి మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తా. కెరీర్ […]









