సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది. మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని […]
Tag: filmy news
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ ఆపర్చునిటీ ఇచ్చిన బుచ్చిబాబు.. వీడియో వైరల్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బుచ్చిబాబు చరణ్ అభిమానులకి సూపర్ ఆపర్చునిటీ అందించాడు. ఈ సినిమా కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ గ్యాప్ వరకు ఉన్న వారిని ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు ఓ వీడియో […]
దిమ్మతిరిగే టైటిల్ తో సిద్దు నెక్స్ట్ మూవీ.. పోస్ట్ వైరల్..!
ఫీల్ గుడ్ కంటెంట్తో ఆకట్టుకునే డైరెక్టర్లలో బొమ్మరిల్లు భాస్కర్ ఒకడు. తన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ విజయాలని సాధించాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ తన తదుపరి సినిమాని సిద్దు తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పీ పి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా […]
రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బాలయ్య ఆల్ టైం బ్లాక్ బస్టర్.. అభిమానులకు పండగే..
టాలీవుడ్ ఫ్రాక్షన్ సినిమాల్లో కొత్త వరవడికి నాంది పలికి.. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల లిస్టులో మొదట ఉండేది బాలయ్య సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి బరిలో భారీ పోటీని తట్టుకొని.. కొన్ని కేంద్రాల్లో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్న అవాంతరాలను తట్టుకొని సక్సెస్ అందుకుంది. కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించి.. సంక్రంతి బరిలో విజయం సాధించింది. చాలా ధియేటర్లలో ఈ సినిమాతో వచ్చిన లాభాలతోనే రీ మోడలిం,గ్ సౌండ్ సిస్టం ఆధునికరణ ఇలాంటివి చేశారంటూ పత్రికల్లో కోకలలుగా […]
‘ గ్యాంగ్ లీడర్ ‘ మూవీ అసలు చేయనని మొండిగా చెప్పిన చిరు.. మళ్ళి నటించడానికి కారణం ఏంటంటే..?
చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ దక్కించుకున్నాడు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్ని సినిమాలతో హిట్ కొట్టిన అతనికి మెగాస్టార్ అనే బిరుదు రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం గ్యాంగ్ లీడర్ సక్సెస్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. కలెక్షన్ పరంగా కూడా బీభత్సవం సృష్టించిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్గా నటించిన.. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్, […]
రాజమౌళి పై మరోసారి ప్రశంసలు కురిపించిన ‘ జేమ్స్ కామెరున్ ‘.. అలాంటి ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడ్డా..
ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. నాటునాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డును అందుకోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు, స్టార్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్‌బర్గ్ లాంటి వాళ్లు కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమాని అభినందించడం గమనార్హం. కాగా జేమ్స్ కామెరున్ ఆర్‌ఆర్ఆర్ మూవీ చూస్తు చాలా సందర్భాల్లో […]
థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అ స్టార్ హీరో మూవీ.. షాక్ లో అభిమానులు..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇటీవల రకుల్ ప్రీత్ తో కలిసి అయ్యలన్ సినిమాలో నటించాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. అయితే తమిళ్ భాషలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏవో కారణాలతో టాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ […]
స్టార్ డైరెక్టర్ భార్య పై ఫైర్ అయినా కంగనా.. కారణం ఇదే..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో కూడా ప్రభాస్ హీరోయిన్గా మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో కంటే కాంట్రవర్షల్ బ్యూటీగా ఎక్కువ పాపులర్ అవుతూ వస్తుంది. ఇక తాజాగా డైరెక్టర్ విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రా పై ఫైర్ అవుతూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుపమ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చిన ఆమె.. తన భర్త ఫేమ్ […]
బాలయ్య సినిమాలో మెగాస్టార్ కొడుకు.. అసలు సిసలకు క్రేజీ కాంబో ఇదే..
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాబీ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సీతార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్యతో బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ గా తలపడనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు.. దుల్కర్ సల్మాన్ […]









