సైలెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన ట్రెడిషనల్ బ్యూటీ.. స్నేహ బిజినెస్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ స్నేహ ట్రెడిషనల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె త‌న కట్టు, బొట్టు, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్నేహ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి మెప్పించింది. అయితే వివాహం తర్వాత సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ కొనసాగిస్తుంది. సౌత్ […]

బిగ్ బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఆ లెజెండ్రీ డైరెక్టర్ మూవీ లో అవకాశం..

సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకుల‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో సీతగా, నూర్‌జ‌హాన్‌గా కట్టు,బొట్టుతో సాంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన న‌ట‌న‌తో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీ అయింది. ఇటీవల నాని.. హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది మృణాల్‌. కాగ మొదట బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ పాపులాటి దక్కించుకుంది. జడ్జి, సూపర్ 30 […]

టమాటా రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా టమాటాలను అనేక కూరలలో వాడుతాము. టమాటాలలో అధిక నీరు ఉంటుంది. ఇక టమాట తినడం ద్వారా అనేక జబ్బులు సైతం తగ్గుతాయి. విటమిన్ సి, ఐరన్ మరియు క్యాల్షియం ఉన్న టమాటాల రసం తాగడం ద్వారా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. టమాటా రసం కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఈ రసం తాగుతుంటే అధిక రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. ఈ రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి. […]

నాకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం.. పెళ్లయి మూడు నెలల కాకముందే మరో హీరోయిన్ పై మోజుపడ్డ వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఇక వరుణ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ 2023లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ” ఆపరేషన్ వాలెంటైన్ “. ఈ సినిమా ఈనెల 16న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే […]

అనుష్క నెక్స్ట్ మూవీ పై ఫుల్ క్లారిటీ.. హీరో ఎవరంటే..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దీంతో అనుష్క నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక అనుష్క ఎక్కడికి వెళ్ళినా తన నెక్స్ట్ సినిమా గురించే అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక అనుష్క నెక్స్ట్ మూవీ పై సోషల్ […]

రవితేజ ” ఈగల్ ” మూవీ రన్ టైం లాక్.. ఇక ఒక్కొక్కడికి మోత మోగాల్సిందేగా..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ” ఈగల్ “. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నిజానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాలి. కానీ అనుకోని పరిస్థితులు మూలంగా ఈనెల 9న రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాలో నవదీప్, మధుబాల, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను […]

” రాజా సాబ్ ” లీక్ సీన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన SKN.. ట్వీట్ వైరల్..!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ పై ఈయ‌న అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాల్లో మారుతి డైరెక్షన్లో వస్తున్న ” రాజా సాబ్ ” కూడా ఒకటి. ఇక ఈ సినిమా విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని లీకులు అయిన సంగతి తెలిసిందే. వాటిలో ఓ హైలెట్ […]

క్యూట్ స్మెల్తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీమ్ తో చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల, సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూనే ఉంటారు. తమ ఫేవరెట్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటో బయటకు వచ్చిందంటే దానిని తెగ వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మరో సౌత్ స్టార్ బ్యూటీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక‌ […]

నాగచైతన్య బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన సమంత.. ఏ మూవీ అంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కపుల్ గా భారి పాపులారిటీ దక్కించుకున్న సమంత, అక్కినేని నాగచైతన్య ఏవో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకులకు కారణం ఇదే అంటూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలో యాక్ట్‌ చేయడమే అంటూ.. అమల – సమంతను వేధించడం కారణంగానే విడాకులు ఇచ్చిందంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న ఈ జంట డివోర్స్ తర్వాత ఎవరి లైఫ్ […]