ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]

సందీప్ రెడ్డి వంగపై ప్రశంసల వర్షం కురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. వాళ్లకి మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చిందిగా..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ భూమి పడ్నేకర్ ఇటీవల భ‌క్షక్‌ సినిమాతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పుల్‌కిత్‌ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించిన ఈ సినిమాకు షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, గౌరవ్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఇన్వెస్టిగేటివ్ ప్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాల్లో భూమి పడినేకర్ జర్నలిస్ట్ వైశాలి సింగ్ పాత్రలో కనిపించింది. ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమా […]

పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్.. ఇది కదా మాస్ అంటే.. ఇండస్ట్రీ హిట్ పక్కా..

సినీ ఇండస్ట్రీలో చాలామంది చిన్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ స్టార్ డంను తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఓసారి స్టార్ హీరోగా పాపులర్ అయిన తర్వాత ఆ స్టార్ స్టేట‌స్ నిలబెట్టుకోవాలన్న అహర్నిశలు శ్రమ పడాలి. ఇలాంటి క్రమంలోనే అట్లు అర్జున్.. స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్టర్ ఖాతాలో వేసుకుని నేషనల్ అవార్డును […]

కల్కి విషయంలో ఆ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న రెబల్ స్టార్.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు భారీ తారాగణం నటిస్తుంది. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలో ఉన్నాయి. అయితే […]

బ్రేకప్ స్టోరీ రివీల్ చేసిన బేబీ హీరో..ఆ అమ్మాయిని నిజాయితీగా ప్రేమించా.. హార్ట్ బ్రేక్ చేసిందంటూ..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. దొర‌శాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్.. పలు సినిమాల్లో నటించి త‌నకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక సాయి రాజష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో హీరోగా నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సినిమాల్లో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. కథ‌ల ఎంపికలో జ‌గ్ర‌త‌లు తీసుకుంటూ.. వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలో నటిస్తున్న ఆనంద్ […]

‘ వ్యూహం ‘ సినిమా రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఏంటో తెలుసా.. దిమ్మ తిరిగే మ్యాటర్ రివీల్ చేసిన ఆర్జీవి..

కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్లతో దుమారాన్ని రేపి పలు వివాదాలకు దారితీసింది. దీంతో రెండు నెలల క్రితమే సినిమాకు సెన్సార్ పూర్తయిన.. రిలీజ్ ఆపాలని తెలుగు దేశం కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంట్లో వ్యూహం సినిమా సెన్సార్.. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ రద్దు చేయగా.. మరోసారి ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ విచారణ జరిపిన […]

విటమిన్ సి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల అనేక అనారోగ్యాల సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక పండ్లలో విటమిన్ సి దాగి ఉంటుంది. ఈ విటమిన్ సి మన బాడీకి అందకపోవడం కారణంగా అనేక జబ్బులు ఏర్పడతాయి. విటమిన్ సి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఇది మన రోగ నిరోధక శక్తిని […]

రామ్ చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన శర్వానంద్..!

మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న సినిమా “గేమ్ చేంజర్ “. ఇక ఈ సినిమాపై చరన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా అతి తక్కువ సినిమాలు చేసినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన శర్వానంద్ కూడా మనకి తెలుసు. ఇక శర్వానంద్ కి మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సన్నిహితం ఉంటుంది. శర్వానంద్ ఒక్కచరం తోనే కాకుండా […]

హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారా.. అయితే మీరు ఈ నష్టాలకి గురవ్వాల్సిందే..!

చాలామంది తమకి కొంచెం హెడేక్ గా ఉంటే ఎక్కువ మసాజ్ కి మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలా కామన్ అయిపోయింది. ఆ సమయంలో హెడ్ మసాజ్ చేపించుకున్నప్పుడు ఎంతో రిలీఫ్ కలుగుతుందో అంతే చెడు కూడా కలుగుతుంది. తరచూ మసాజ్ చేస్తే దాని ప్రభావం ప్రమాదకరంగా మారుతుంది. రోజు హెడ్ మసాజ్ చేస్తే అది తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. మసాజ్ కు అలవాటు పడితే అది సమయానికి అందనప్పుడు మరింత నొప్పి ఎక్కువ అవుతుంది. […]