కార్తీకదీపం నుంచి సరికొత్త ప్రోమో అవుట్.. వీడియో వైరల్..!

బుల్లితెరపై ప్రసారమై ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. తమ నటనతో ప్రతి ఒక్క హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ సీరియల్ యాక్టర్స్. ఈ సీరియల్లో వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాధ్ మనందరికీ సుపరిచితమే. అదేవిధంగా డాక్టర్ బాబు పాత్రలో నిరూపం నటించగా విలన్ పాత్రలో మౌనిత అలియాస్ శోభా శెట్టి నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ రానున్నట్లు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ […]

సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన మోహన్ బాబు.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోద్ది..

సినీ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన అన్ని జినిమాలు దాదాపు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం హ్యాట్రిక్‌ హీట్లను తన ఖాతాలో వేసుకుని యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]

పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ‘ OG ‘ కే ఫస్ట్ ప్రయారిటీ.. ఆ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాల లైన‌ప్ చాలా పెద్ద‌గా ఉందన సంగతి తెలిసిందే. అందులో ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భ‌గ్ సింగ్‌, OG ఇంకా లైన్లోనే ఉన్నాయి. అయితే ఎలక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే సినిమా ఏంటి అనే అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే విశ్వాసనీయ వర్గాల […]

ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంతమంది ఫాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మరింత అన్యోన్యంగా ఉంటూ.. కెరీర్‌ పరంగా కూడా బిజీగా గడుపుతున్నారు. వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. లావణ్య త్రిపాఠి మరో పక్కన వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన సత్తా చాటుతుంది. అయితే ఈ జంట వివాహమైన ఇన్ని నెలలకు కలిసి పూజలు నిర్వహిస్తున్నారు. […]

విజయ్ దళపతి మూవీపై ‘ తమన్నా ‘ షాకింగ్ కామెంట్స్.. అది ఓ సినిమానా అంటూ..

ఓ సినిమా రూపొందించేటప్పుడే అది సక్సెస్ అవుతుందా.. ఫెయిల్యూర్ అవుతుందా.. అని ఎవరు ఊహించలేరు. తమ సినిమా హిట్ అవ్వాలనే అందులో నటించే ప్రతి నటుడు భావిస్తూ ఉంటాడు దాని కోసం ఎంతో శ్ర‌మిస్తారు. ఇక మేకర్స్ కూడ స‌క్స‌స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఫలితం మాత్రం ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే ప్రేక్షకులు దానిని కచ్చితంగా ఆదరిస్తారు. అలాగే ఒకసారి మంచి కథ ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే.. దానికి […]

ఆ బంగ్లాన్ని చూస్తేనే స్టార్ హీరోలలో వ‌ణ‌కు పుడుతుందా.. దాని వెన‌కున షాకింగ్ రీజ‌న్ అదేనా..

సాధర‌ణ‌ ప్రేక్షకుల నుంచి స్టార్ సెలబ్రెటీస్ వరకు చాలామంది నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. ముహూర్తం, వాస్తు ఇలా అన్నిటిని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వాటిలో అయితే ఇంటి మంచి, చెడు.. నెగిటివ్ ఎనర్జీ ఎమైన ఉందా.. ఇలా అన్నీ చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోయినా నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఆర్థిక నష్టాలు, మనుషుల ఆరోగ్య సమస్యలు, ఒక్కొక్కసారి ప్ర‌ణ‌హాని కూడా జరుగుతూ ఉంటుంద‌ని అంతా నమ్ముతారు. అందువల్ల అద్దె […]

ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ ఆ సీన్స్ లో నటించా.. కియారా అద్వానీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సెన్సిటివ్ పాత్రలు ఎంచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు నటించని విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ‌. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం కియారా నటిస్తున్న సినిమాల్లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా డాన్ 3. డాన్ ఫ్రాంచైజ్‌ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో […]

అర్థరాత్రి ఒంటిగంట వరకు రైటర్ తో కలిసి అలాంటి పని చేసిన బోల్డ్ యాంకర్ అనసూయ..

బోల్డ్ యాంకర్ అనసూయ.. మొదటి బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ న‌టిగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. న‌ట‌న‌తో త‌న స‌త్తా చాటి పాపులారిటీ దక్కించుకుంటున్న ఈ బ్యూటి డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పాజిటివ్, నెగిటివ్, బోల్డ్ ఇలా అన్ని పాత్రలలోనూ జీవించేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులకు హాట్‌ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఈ గ్లామర్ […]

శ్రీదేవి, జయప్రదను ఒకే రూమ్‌లో ఉంచి తాళం వేసిన స్టార్ హీరో.. కారణం ఏంటంటే..?

అలనాటి స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, జయప్రదలకు టాలీవుడ్ లో ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు సినిమాలో ఉంటే చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే టాక్ అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. వీరి సినిమాల కోసం జనం థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి, జయప్రద బాలీవుడ్ లో […]