ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి అలాంటి పనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. షాక్ లో ఫ్యాన్స్..

ఇటీవల మూవీరన్, అయాలన్‌ సినిమాలతో వరుస విజయల‌ను అందుకని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్‌ హీరో శివ కార్తికేయన్. ఇక శివ‌కార్తికేయ‌న్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా ప్ర‌స్తుతం అమరాన్ మూవీ రూపొందుతుంది. రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ‌సామి దర్శకత్వం వహిస్తున్నాడు. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు […]

‘ విశ్వంభర ‘లో ఎవరు ఊహించలేని గెటప్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వ‌శిష్టా.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష కూడా సెట్స్ లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ షేర్ చేసుకోవ‌డంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే […]

టీ తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. అయితే తప్పనిసరిగా తాగాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరు టీ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మార్నింగ్ టీ మరియు కాఫీ తాగే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సాధారణంగా చాలామంది టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమే కానీ ఎక్కువగా టీ తాగే వారికి మాత్రమే అటువంటి సమస్యలు ఏర్పడతాయి. టీలో అనేక పోషకాలు కూడా ఉంటాయి. టి అలవాటు ఉన్నవారికి టీ తాగడం ద్వారా బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. అదేవిధంగా […]

హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న కృతి శెట్టి.. ఫొటోస్ వైరల్..!

ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్ చేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి మనందరికీ సుపరిచితమే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనంతరం అనేక సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక తర్వాత ఈమె కెరీర్ లో వరుసగా ఫ్లాప్స్ పడడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈమె టాలీవుడ్ లో ఉన్నంతకాలం స్టార్ హీరోల‌ తో బాగానే నటించింది. కానీ ఆ తరువాత ఒక్క అవకాశం కూడా […]

SSMB29 పై అదిరిపోయే అప్డేట్.. మహేష్ కోసం ఆ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దింపునున్న జక్కన్న..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తన 29వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 టైటిల్ తో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా […]

బాలయ్యతో జతకట్టనున్న తమన్న.. ఏ సినిమా అంటే..!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు గత కొంతకాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరో కాదు మిల్కీ బ్యూటీ తమన్న. ఇటీవల జైలర్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ […]

వెంకీ 76వ మూవీ అనౌన్స్మెంట్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే..!

కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవలే సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈయన తదుపరి చిత్రం త్రివిక్రమ్తో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ ఆ మధ్యకాలంలో అనేక పుకార్లు వెదజల్లాయి. […]

తన భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ ని వెల్లడించిన స్టార్ హీరోయిన్..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో మరియు హీరోయిన్ ప్రేమించుకుంటూ పెళ్లిళ్లు చేసుకునే అంశం కామన్ అయిపోయింది. అదేవిధంగా పెళ్లికి ముందే తమకి కాబోయే హస్బెండ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ కొందరు హీరోయిన్స్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన సైతం తనకి కాబోయే భర్త పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల యానిమల్ సినిమాతో […]

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ను పెళ్లాడిన నిఖిల్ బ్యూటీ.. ఫోటోలు వైరల్

ఒకప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ అక్ష‌ తాజాగా పెళ్లి పీటలెక్కింది. అక్ష అనగానే గుర్తుపట్టకపోవచ్చు. రామ్ కందిరీగ సినిమాలో హీరోయిన్ అనగానే ఆమె ఫేస్ టక్కున రివీల్ అవుతుంది. మ‌ళ‌యాళ‌ బ్యూటీ అక్ష 2004 లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ముసాఫిర్‌ సినిమాలో నటించిన ఈమె.. 2007లో గోల్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో పాన్‌ ఇండియన్‌ స్టార్ హీరో నిఖిల్ సరసన యువత సినిమాతో తెలుగు […]