బాలీవుడ్‌ను కుమ్మి కుమ్మి వ‌దిలిన ఆ తెలుగు హీరోయిన్ ఎవ‌రంటే..?

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్, నటి గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి పేరు పొందింది హీరోయిన్ లక్ష్మి. అయితే ఈమె ఓ బేబీ చిత్రంతో యువతకి కూడా బాగా దగ్గర అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో సమంతతో ఈమె చేసే అల్లరి చాలా ఆకట్టుకుంది. ఈమె ఒకేసారి తెలుగు , తమిళం , కన్నడ , హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఈమె సొంత ఊరు నెల్లూరు. ఈమె పేరు మహాలక్ష్మి అయితే ఈమె […]