విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మోస్ట్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత చిత్రం `లైగర్` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే పాన్ ఇండియా మూవీని పూర్తి చేశాడు.   ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టించ‌గా.. సెప్టెంబ‌ర్ 1వ తేదీన ఈ మూవీ […]