Tag Archives: F3

బాలయ్య -అనిల్ రావిపూడి మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన

Read more

ఇది వెంకీ మామ టైం …90 స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ రికార్డ్

విక్టరీ వెంకటేష్.. ఆయన పేరు ముందు విక్టరీ అనే పేరు ఆయన సాధించిన విజయాల తోనే వచ్చింది. టాప్ సీనియర్ హీరోల్లో ఎక్కువ విజయాల శాతం ఉన్నది వెంకటేష్ కే. ముఖ్యంగా 90స్ తోపాటు, 2000 తరువాత వెంకటేష్ కు భారీ హిట్స్ వచ్చాయి. ప్రేమించుకుందాం రా..సినిమా నుంచి.. ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వసంతం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, సంక్రాంతి,లక్ష్మి ఇలా

Read more

ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం

Read more

ఎఫ్ 3 సెట్ లో పుష్ప రాజ్..!

2022 వ సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో మల్టీ స్టారర్ చిత్రాలలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలిసి చేస్తున్న సినిమా “F 3″కూడా ఉంది. వరుసగా హిట్ చిత్రాలను కొట్టిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా కంప్లీట్ అవుతోంది. అయితే ఈ సినిమా సెట్లోకి పుష్ప సడెన్ గా ఎంట్రీ ఇవ్వడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది.

Read more

రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి

Read more

f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి

Read more

ఎఫ్ 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే మూవీ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగ‌స్ట్ 27న ఈ మూవీని

Read more