నందమూరి నటసింహ బాలకృష్ణ సినీ ప్రస్థానంలో.. అఖండతో కొత్త అధ్యయనం మొదలైంది అనడంలో అతిశయోక్తి లేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకని బాలయ్యకు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడమే కాదు.. ఆయన కెరీర్‌లోనే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుస బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం […]
Tag: Entertainment News
రామ్ చరణ్ ” పెద్ది ” ఆడియో రైట్స్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ తో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చరణ్ తన 16వ సినిమా షూట్లో బిజీగా గడుతున్నాడు. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు టీం. తాజాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో […]
సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్న అదే జరగబోతుందా .. ఆమె జాతకంలో ఏముందంటే..?
స్టార్ హీరోయిన్ సమంత.. నాగచైతన్యత విడాకులు, మయోసైటీస్ వ్యాధితో బాధపడటం, కొండసురేఖ వ్యాఖ్యలు ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించిన ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకోవడమే కాదు.. ఎన్నో అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్య.. హీరోయిన్ […]
నాగ్ , బాలయ్య మధ్య చిచ్చుకు కారణం ఎన్టీర్‌ఆ.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్గజ నటులుగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య, నాగార్జున కూడా మొదట్లో అంతే ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ క్రమక్రమంగా వీరిద్దరి మధ్యన విభేధాలు మొదలై.. అది కాస్త బద్ధ శత్రుత్వంగా మారింది. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే ఈవెంట్ లో ఒకే దగ్గర కూర్చున్న కూడా.. కనీసం పలకరించుకోరు సరి […]
జయలలిత తర్వాత శోభన్ బాబుని పిచ్చిగా ప్రేమించిన మరో హీరోయిన్..?
అలనాటి స్టార్ హీరో.. టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుకు ఆడవాళ్ళల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన అందానికి, అభినయానికి కేవలం సాధారణ మహిళలే కాదు.. ఎంతో మంది స్టార్ ముద్దుగుమ్మలు సైతం ఆయనకు ఫిదా అవుతూ ఉండేవారు. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత.. శోభన్ బాబుతో ప్రేమాయణం నడిపిందంటూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే జయలలిత కాకుండా.. మరో హీరోయిన్ కూడా […]
ఆ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన అనుష్క… ఇంత జరిగిందా..?
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి అభినయంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీని రెండు దశాబ్దాల పాటు ఏలేసినా ఈ అమ్మడు.. తన నటనకు ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే నాలుగుపదుల వయసు […]
ఆ క్లాసిక్ సినిమా రీమేక్‌లో జూనియర్ ఎన్టీఆర్… కొరటాల శివ చెప్పేశాడుగా…!
మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఎలాంటి ఎమోషన్స్ అయినా అవలీలగా పండించి.. ఎంత పెద్ద భారీ డైలాగ్స్ అయినా ఎంత కష్టమైనా డ్యాన్స్ స్టెప్స్ అయినా సింగిల్ టేక్ లో చేసి చూపించగల ఈ జనరేషన్ ఏకైక నటుడు అనడంలో అతిశయెక్తి లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30 సినిమాల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ జనరేషన్ స్టార్ హీరోస్ ఎవరు టచ్ చేయడానికి సాహసించని.. మైథెలాజికల్, సోషియా ఫాంటసీ సినిమాల్లో […]
అఖండ 2 VS విశ్వంభర.. బాలయ్య – చిరు పోటీలో మళ్లీ కొత్త ట్విస్ట్…!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన బాక్సాఫీస్ వార్ మొదలైందంటే చాలు.. తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ హైప్ నెలకొంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎన్నో సందర్భాల్లో సినిమాలతో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ పలుమార్లు తలపడ్డారు. కొన్నిసార్లు చిరంజీవి సక్సెస్ కాగా.. మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఇక చివరిగా వీళ్ళిద్దరూ 2023 సంక్రాంతి బరిలో వార్‌కు దిగారు. ఈ పోరులో చిరు నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ గా నిలవగా.. వీర […]
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ చేస్తానంటే పలుమార్లు హాత్యాచారం..!
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసాకు పరిచయం అవసరం లేదు. తిరనాళ్లలో పూసలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిన ఈ అమ్మడు అందానికి నెటిజనులు ఫిదా అయ్యిపోయారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లను మంచి ఫాలోయింగ్ అమ్మడు దక్కించుకుంది. దీంతో మోనాలిసాకు బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వచ్చాయని.. టాలీవుడ్ లో కూడా ఛాన్స్ లివ్వడానికి కొంత మంది మేకర్స్ రెడీ అయ్యారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పలు […]