చిరు ఇంద్ర రికార్డును టచ్ చేయలేకపోయినా పవర్ స్టార్.. కానీ బాలయ్య, తారక్ రికార్డులు బ్రేక్.. !

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రీరిలీజ్‌ చేసిన గబ్బర్ సింగ్ సినిమాను ఫ్యాన్స్ ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. ఆంధ్రాలో వరద పరిస్థితుల కారణంగా ఎక్కువ హంగామా కనిపించకున్నా.. నైజాంలో మాత్రం అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేశారు. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. గబ్బర్ సింగ్ రిలీజ్.. తుఫాన్ పరిస్థితిల కారణంగా, వరదల […]

దేవర ర్యాంపేజ్.. స్టోరీ లైన్ అదే అయితే ఇక ఫ్యాన్స్ కు పక్కా పూనకాలే..!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు.. కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబ్బులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ముఖ్యంగా జపాన్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకున్నాడు. […]

ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. 50 ఏళ్ల వయసులోనూ అందంతో ఏం కవిస్తుంది రా..!

సౌత్ నటి ఊర్మిళా మ‌టోండ్క‌ర్‌ చాలామందికి తెలిసే ఉంటుంది. రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన రంగీలా సినిమాతో బాలీవుడ్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు దగ్గరన‌ ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ నటిగానే కాదు.. రాజకీయ నాయకురాలిగాను.. చాలామందికి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఊర్మిళా.. హీరోయిన్‌గా మారి.. చాలాకాలం స్టార్ హీరోయిన్గా రాణించింది. కేవలం హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషలోను పలు సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ […]

ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ అప్డేట్‌.. ఓజీ కోసం రంగంలోకి ఆ త‌మిళ్ స్టార్..

తాజాగా పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ పురస్కరించుకున్న‌ సంగతి తెలిసిందే. నెటింట‌ పుట్టినరోజు విషెస్‌తో తెగ హంగామా జరిగింది. అభిమానులు.. సిని సెలబ్రిటీస్‌తో పాటు.. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది పవన్ కు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, మెగా కోడలు లావణ్య, ఉపాసన స్పెషల్గా విషెస్ తెలియజేశారు. ఏపీ […]

దేవర తర్వాత కొరటాల భారీ ప్రాజెక్ట్.. హీరో ఎవరు అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ మొదట రచయితగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకుడుగా మారి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తారక్ తో తెర‌కెక్కిస్తున్న దేవరతో తన ఏంటో మరోసారి ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సోషల్ మెసేజ్ కూడా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ఇది సినిమాకు హైలెట్గా మారుతుంది. ఈ క్రమంలోనే కొరటాల తన సినిమాలతో బ్లాక్ […]

బ్లాక్ బస్టర్ టు డిజాస్టర్.. పవన్ కెరీర్ లో ఇప్పటివరకు నటించిన రీమేక్ సినిమాలు ఇవే.. రిజల్ట్ ఏంటంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో సక్సెస్ అందుకుంటు ఉంటాడు. అలా ఇప్పటివరకు తన రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో పవన్ కేవలం 28 సినిమాల్లో మాత్రమే నటించాడు. అయితే వాటిలో 11 రీమేక్‌ సినిమాలు ఉండడం విశేషం. ఇక వాటిలో కొన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. కొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఆ 11 రీమిక్ సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఎలా […]

వెంకటేష్ పై కోపంతో అందరి ముందే తన కళ్లద్దాలను నేలకేసి కొట్టిన ఆ డైరెక్టర్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న వెంకటేష్.. తనదైన శైలిలో కథ‌లని ఎంచుకుంటూ మంచి సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో తలపడుతూ తన సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్.. మొదటి ప్రముఖ స్టార్ ప్రోడ్యుసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి, అన్న ప్రొడ్యూసర్స్ అయినా.. నటిన పై […]

ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిన అనుష్క.. ఎందుకంటే..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అనుష్క శెట్టికి అదే రెండు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన స్వీటీ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. చివరిగా […]

నాపై కోపంతో మాట్లాడట్లేదు అనుకున్నా.. పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన శ్రీవిద్య.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలామందికి సుపరిచితమే. ఈ అమ్మడు దాదాపు 47 ఏళ్ళ‌లో 800 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె సినీ కెరీర్‌లో ఎలాంటి డొకా లేకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక అమ్హ‌డు కొంతకాలం క్రితం క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు బ్రతికున్న సమయంలో కమలహాసన్ కి.. ఈమెకు మధ్యన జరిగిన […]