టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 500 కు పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో, సహాయ నటుడిగా నటించి మెప్పించిన మోహన్ బాబు.. ఇప్పటికే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఈయన.. తన కెరీర్‌లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ఆడిపాడారు. అయితే మోహన్ బాబు సరసన నటించిన హీరోయిన్స్ లో ఎంతోమంది హీరోయిన్‌లు చనిపోయారు కూడా. అలా మోహన్ […]
Tag: entertaining news
సీనియర్ ఎన్టీఆర్ రెండుసార్లు చూసిన ఏకైక మూవీ అదేనా.. ఎందుకు అంత స్పెషల్..?
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగునాడ ఉన్న ప్రజాదారణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ తిరుగులేని పాపులారిటి దక్కించుకున్న ఎన్టీఆర్.. లక్షల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయనతోపాటు ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమంది నటీ నటులను.. ఎన్టీఆర్ ప్రోత్సహిస్తూ ఉండేవారు. అలాంటి వారిలోనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఒకరు. విజయశాంతిని అన్నగారు మొదటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారట. అలా అప్పట్లో విజయశాంతి నటించిన ఓ […]
టాలీవుడ్‌లో నాని, కోలీవుడ్లో శివ కార్తికేయన్.. స్టోరీ సెలక్షన్లో ఈ హీరోల స్టైలే వేరు..
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాను తెరకెక్కించి సక్సెస్ సాధించాలంటే సినిమాలో కథ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా కథ ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా మంచి కథలను ఎంచుకునే ప్రతిభ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోలు వరుస సినిమాలో నటిస్తూ సూపర్ హిట్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. మరికొందరు వరుస ఫ్లాప్‌లతో ఫేడౌట్ హీరోలుగా మారిపోతూ ఉంటారు. టాలీవుడ్ నాచురల్ […]
‘ పుష్ప 2 ‘ పై కన్నడ ఇండస్ట్రీ ఆగ్రహం.. సినిమా బ్యాన్ చేయాలంటూ డిమాండ్..!
సాధారణంగా చాలా ఇండస్ట్రీలో భాషా ప్రీతి ఎక్కువగా ఉంటుంది. తమ సినిమాలు తప్ప ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఏవి సక్సెస్ సాధించకూడదని తమ సినిమాలు తప్ప.. ఇండస్ట్రీలో మరో సినిమా ఆడకూడదని.. ఆలోచనలో అక్కడి ప్రేక్షకులు సైతం ఉంటారు. చిన్నాచితక విషయాలకు కూడా.. ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను బాయికాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ సినిమాలో అక్కడ ఇండస్ట్రీలో ఆడకపోయినా.. అక్కడ ఇండస్ట్రీలో సినిమాలను తమ ఇండస్ట్రీలో రిలీజ్ చేయకూడదని […]
వాట్.. జెనీలియా అలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతుందా… !
స్టార్ హీరోయిన్ జనీలియా తన అందం, అమాయకత్వం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. ఇక సత్యం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన జనీలియా.. ఆ తర్వాత సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, రామ్, బొమ్మరిల్లు, ఢీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి సక్సస్ అందుకున్న ఈ అమ్మడు వరుస సినీమాలలో నటిస్తూనే కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమించిన వ్యక్తిని వివాహం […]
హీరో ఉపేంద్ర భార్య కూడా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ స్టార్ హీరోలతో రొమాన్స్ కూడా..!
సౌత్ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగు ఆడియోస్ లో ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటిన ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్న ఈ నటుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఓ పక్కన హీరోగా తన సత్తా చాటుతూనే.. మరో పక్క దర్శకుడుగా వ్యవహరిస్తూ టాలెంటెడ్ యాక్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈయన వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక సన్ఆఫ్ […]
గుడ్ న్యూస్ చెప్పనున్న మెగా డాక్టర్ శ్రీజా.. మేటర్ ఏంటంటే..?
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్ అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నుంచి.. మెగా కుటుంబంలో వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. కానీ.. అవి పుకార్లే అని తెలిపాయాయి. తాజాగా మెగా కుటుంబంలో మరో శుభకార్యం నిర్వహించడానికి సిద్ధమవుతున్నారంటూ.. పెద్ద ఎత్తున ఆ ఈవెంట్ […]
ఏఎన్నార్ బ్లాక్‌బస్టర్ ‘ ప్రేమాభిషేకం ‘ షూటింగ్ మధ్యలో ఎందుకు ఆగింది.. ఏం జరిగింది..?
టాలీవుడ్ దిగ్గజ నటుడు ఏఎన్నార్ తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన సినిమాలతో ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైనా ఏఎన్నార్.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి ఏఎన్నార్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ప్రేమాభిషేకం కూడా ఒకటి. 1981లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ […]
మహేష్ – నాని కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మల్టీ స్టారర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
సినీ ఇండస్ట్రీలో ఏదైన కథను తెరకెక్కించాలంటే.. ఆ కథ రాసుకునే క్రమంలోనే సినిమాలో ఏ పాత్రకు ఎవరు సెట్ అవుతారని.. దర్శకులు నటినటులను ఊహించుకుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు వారు అనుకున్న కాంబోతో సినిమాను తెరకెక్కించడం సాధ్యం కాదు. అలా ఇప్పటికే ఎన్నోసార్లు ఆడియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు.. కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటిలో మహేష్ బాబు – నాని కాంబో ఒకటి. […]