పెళ్లి వేళ అక్కినేని ఇంట కొత్త చిచ్చు.. అమల చేసిన పనికి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోనే బడా ఫ్యామిలీ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ కుటుంబంలో.. త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య, అఖిల్ మరి కొద్ది రోజుల్లో తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా ఇదే […]

ఫ్యాన్ ఆర్ట్ కు ఫిదా అయినా అల్లు అర్జున్.. హార్ట్ టచ్ చేసావ్ అంటూ..

ఇప్పుడంతా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్‌ పేరు మారు మోగిపోతుంది. కని..విని.. ఎరగని రేంజ్ లో హైప్‌ క్రియేట్ అయిన పుష్ప 2.. మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేయనుంది. కాఆ ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, కిసిక్‌ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్‌వ‌న్ ట్రెండ్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వ‌స్తున్న ఈ మూవీ […]

ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. రాజా సాబ్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనతో పని చేసిన హీరోయిన్లు, హీరోల దగ్గర నుంచి దర్శకుల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రభాస్ సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ క్వాలిటీ, కల్మషం లేని మనస్తత్వం అందరిని ఫిదా చేస్తూనే ఉంటుంది. దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా వందల కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నా ప్రభాస్.. అసలు గర్వం లేకుండా సాధారణ […]

పుష్ప 2 కిసిక్ సాంగ్ పై శ్రీ లీల కామెంట్స్.. ఐటెం సాంగ్ అందుకే చేశా..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్ప 2 ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెల‌కొల్ప‌న‌ ఐటమ్ సాంగ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల‌.. బ‌న్నీతో కలిసి చిందేసింది. కేవలం […]

అభిమానులకు చరణ్ బ్లాస్టింగ్ ట్రీట్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా […]

హార్ట్ బ్రేక్ అయిందంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్.. ఏం జరిగిందంటే..?

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ అందుకోవడమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు.. హీరోయిన్లుగా ఎదగాలంటే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక్కసారైనా హిట్ పడితే చాలు.. హీరోయిన్లకు స్టార్ హీరోయిన్గా ఇమేజ్‌ వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్ గానే కాదు.. పాన్ […]

” అఖండ 2 ” బాలయ్య ఎంట్రీ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా, బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందునున్న ఈ సినిమా బాలయ్య 110వ‌ సినిమాగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియాని షేక్‌ చేసే లెవెల్ లో కంటెంట్ను క్రియేట్ చేశారట మేకర్స్. ఇప్పటికే సినిమా ప్రారంభోత్సవం వేడుకలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య […]

ఫస్ట్ హాఫ్ ఎమోషనల్.. సెకండ్ హాఫ్ యాక్షన్.. పుష్పరాజ్ ఊచకోత షురూ..

టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు అంటూ గ‌త‌ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ నిర్మాత నవీన్ యార్నేని దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు నిజమేనంటూ చెప్పిన ఆయన.. రాబిన్‌హుడ్ మీడియా మీట్‌లో […]

మళ్లీ పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అధితి.. దానికోసమేనా..?

సౌత్ స్టార్ హీరో, హీరోయిన్లుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అధితి రావ్‌ హైదారి, సిద్ధార్థ్‌ జంటకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట చాలా కాలం డేటిం్ త‌ర్వాత‌.. సైలెంట్ మ్యారేజ్‌తో ఫాన్స్‌కు సడన్ ట్రీట్ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి చేసుకుని నెటింట హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎంతోమంది కపుల్స్ ఒకేసారి రెండు సాంప్రదాయాల్లో వివాహం […]