టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లు తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను […]
Tag: entertaining news
పవర్ స్టార్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ గురువు ఎవరో తెలుసా.. ఎక్కడ నేర్చుకున్నాడు..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక.. ఖచ్చితంగా సాయం చేసిన సినిమాలను మాత్రం నటించేస్తానని మాట ఇచ్చారు. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించనున్నాడని సంగతి తెలిసిందే. అయితే చాలామందికి పవన్ […]
రెండో పెళ్లికి సిద్ధమైన సానియా మీర్జా.. టర్కీలో షికార్లు కొడుతూ..
భారత టెన్నిస్ స్టార్.. సానియా మీర్జా.. కొంతకాలం క్రితం పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్.. ఆల్ రౌండర్.. షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈమె ఒంటరిగానే ఉంటుంది. కాగా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జువేద్‌ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇప్పటికే ఇది మూడవ వివాహం. కాగా.. సానియా మీర్జా కూడా రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సానియా టర్కీ పర్యాటంలో బిజీగా గడుపుతుంది. దీనికి సంబంధించిన […]
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. మరో బ్లాస్టింగ్ అప్డేట్ లీక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి […]
చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాల లిస్ట్.. బ్లాస్టింగ్ రికార్డ్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాదు.. టాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించి తిరుగులేని సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రియల్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఇండస్ట్రీహిట్ అందుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి సినీ కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన మూవీ ఖైదీ. ఈ సినిమాతో […]
కుర్రకారుకు చెమట పట్టిస్తున్న శ్రీముఖి.. కోట్ పక్కకు జరిపి ఆ అందాలు చూపిస్తూ..!
టాలీవుడ్ బుల్లితెర యాంకర్ శ్రీముఖికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టి.. పలు సినిమాల్లో నటించిన ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందుకొలేకపోయింది. ఈ క్రమంలోనే తర్వాత యాంకరింగ్ రంగం వైపు అడుగు వేసింది. యాంకరింగ్ లో తన సత్తా చాటుకుని మంచి ఇమేజ్ను దక్కించుకుంది. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వ్యవహరించి విపరీతమైన ఫ్యాన్ బేస్ […]
డబ్బుల కట్టలపై పడుకున్న హీరోయిన్.. అనాధల మరణం.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన డిస్కో శాంతి..!
టాలీవుడ్ పాపులర్ డ్యాన్సర్, నటి, ఐటెం గర్ల్స్ డిస్కో శాంతికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవితో పాటు ఎంతో మంది స్టార్ హీరోల సరసన చిందేసిన ఈ ముద్దుగుమ్మ.. 1996లో టాలీవుడ్ స్టార్ హీరో.. రియల్ స్టార్ శ్రీహరిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ జంటకు ముగ్గురు పిల్లలు. దురదృష్టవశాత్తు శ్రీహరి 2013లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక శ్రీహరి పెద్ద కొడుకు గతంలో హీరోగా ప్రయత్నం చేసిన అది సక్సస్ […]
సినిమాల కంటే రూమర్లతోనే సంచలనంగా మారిన ఈ బాలయ్య బ్యూటీని గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ బాలయ్య హీరోయిన్. 1990లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన మెప్పించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలివుడ్, భోజ్‌పూరిలోను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. సినిమాల్లో కంటే ఎఫైర్ వార్తలతోనే ఎక్కువ సంచలనంగా మారింది. సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉండేది. […]
పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. ప్రసతులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]