డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా.. టాలీవుడ్ పెద్ద తలకాయనే పట్టేసాడే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న‌ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్‌రాజు వ్యవహరించారు. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరై సందడి […]

లెజెండ్ నేనంటే నేనంటూ కొట్టుకున్నారు.. మోహన్ బాబు, చిరు పై బాలయ్య ట్రోలింగ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 4 సీజన్ తాజా ఎపిసోడ్‌ నాకు మహారాజ్ టీం ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. థ‌మన్, డైరెక్టర్ బాబి, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే ఇందులో భాగంగా బాలయ్య.. బాబితో మాట్లాడుతూ ఇప్పటివరకు బాబితో పనిచేసిన హీరోలు అందరి గురించి ఒక్కో మాట చెప్పాలంటూ.. వాళ్ళ ఫోటోలను స్క్రీన్ పై డిస్ప్లే చేశాడు. అయితే బాబీకి మొట్టమొదటి బ్లాక్ బ‌స్టర్ ఇచ్చిన […]

పుష్పా లుక్ మార్చేసిన బన్నీ.. నయా లుక్ వైరల్..!

టాలివుడ్ ఐకాన్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. పుష్పా 2తో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడో తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ పుష్ప గెటప్‌లోనే ఉన్నారు. అయితే తాజాగా అయిన రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ కోసం నాంపల్లి కొర్ట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం కోర్టుకు వెళ్లిన బన్నీ.. తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. పుష్ప 2 కోసం పెంచిన గడ్డం, జుట్టు […]

మరిచిపోను అంటూ పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ కామెంట్స్.. బన్నీ గురించేనా..?

మెగ‌ పవర్ స్టార్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి వేదికగా గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. ఈ ఈవెంట్ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇక.. డిప్యూటీ సీఎం ప‌గ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మొదట పాల్గొన్న సినిమా ఈవెంట్ ఇదే కావడం విశేషం. మెగా పవర్ స్టార్ ఈవెంట్‌లో స్పెషల్ గెస్ట్‌గా పవర్ స్టార్ వచ్చి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. […]

‘ అన్ స్టాపబుల్ ‘ లో తారక్ ను దారుణంగా అవమానించిన బాలయ్య.. వీడియో వైరల్

గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో అంతర్గ‌త వార్ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎన్టీఆర్, బాలయ్య మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని.. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనీసం దానిపై రియాక్ట్ కాకపోవడం.. ఒక‌సారి కూడా క‌ల‌వాల‌ని అనుకోక‌పోవ‌డం దానికి కారణం అంటూ ఎన్నో కథనాలు వైరల్‌గా మారాయి. అయితే దీని తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంతకి అస‌లు మ్యాటర్ ఏంటంటే.. నిన్న […]

సినిమాలతో మన జాతి ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలి.. పవన్ కళ్యాణ్

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మ‌లువుడ్ అని ఇండస్ట్రీలు కాదు.. భారతీయ సినీ ఇండస్ట్రీ అనేది మన నినాదం అంటూ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హాలీవుడ్‌ను అను కరించడం మానేసి.. మనదైన స్టైల్ లో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించేలా కృషి చేయాలంటూ కామెంట్‌లు చేశాడు. డబ్బులు సంపాదించడమే సినిమాల ల‌క్ష్యం కాదని.. మంచి విలువలు నేర్పించాలి.. సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు అందించాలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ సమాజాన్ని […]

మూలాలు మర్చిపోకూడదు.. చరణ్ చిరూ వారసుడు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

తాజాగా గేమ్ ఛేంజ‌ర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి స్పెషల్ గెస్ట్ గా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులతో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే మనం ఎక్కడి నుంచి వచ్చాము మూలాలు మర్చిపోలేము అని రఘుపతి, వెంకయ్య నాయుడు ,దాదాసాహెబ్ ఫాల్కే, నాగిరెడ్డి, ఎన్టీఆర్ తో సహా ఎంతోమంది ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేశారని వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను అంటూ […]

మెగా కోడలు ఉపాసన బిగ్ సర్ ప్రైజ్.. ఫుల్ ఖుషి లో ఫ్యాన్స్..!

మెగ కోడలు ఉపాసనకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు చ‌ర‌ణ్‌ భార్యగా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ కోడలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ మరో పక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్, యాక్టివేటర్గా ఎన్నో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మెగా కోడలు తరచు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి […]

అడవిలో మృగాలు ఉండొచ్చమ్మ ఇక్కడ ఉన్నది జంగిల్ కింగ్.. ” డాకు మహారాజ్ ” ట్రైలర్ (వీడియో)…

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర‌ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రమోషనల్ […]