ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుంటే స్టార్ దర్శకులుగా దూసుకుపోయిన వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కూడా ఒకడు. అప్పట్లో ఆయన తీసిన ప్రతి సినిమా సక్సెస్ అందుకోవడంతో.. దాదాపు టాప్ హీరోస్ అంతా ఆయనతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపుతూ ఉండేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితమే శంకర్ పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, భారతీయుడు, రోబో లాంటి సినిమాలతో పాన్ […]
Tag: entertaining news
ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బాలయ్య మూవీ.. ఏంటో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పటివరకు బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక్క ఫైట్ సీన్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే. జీప్ పైకి లేచే సీన్స్, లేదంటే కత్తులు తిప్పడం, నరకడం లాంటిది ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. కానీ.. బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఒక్క ఫైట్ కూడా […]
వెంకటేష్ – నితిన్ కాంబో ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. ఆరుపదల వయసు దాటిన ఎప్పటికీ అదే ఎనర్జీతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నేటి తరం యుత్‌ను సైతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకు అంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధవ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. […]
‘ స్పిరిట్ ‘ కోసం ప్రభాస్ కు సందీప్ అలాంటి కండిషన్.. జక్కన్న ను మించిపోయే ట్విస్ట్ ఇచ్చాడే..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించనున్న సినిమాల్లో స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ గా అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయి సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం.. ది రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తుదిదశకు చేరుకుందని.. దీని తర్వాత ఫౌజీ సినిమాను పూర్తి చేసి స్పిరిట్ సెట్స్ […]
నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం..
నందమూరి అభిమానులకు త్వరలోనే బిగ్ గుడ్‌న్యూస్ వినపడనుందట. నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకొనున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదగా పద్మ పురస్కారాలు అందజేసే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అన్ని రంగాల్లో ప్రముఖ వ్యక్తుల సేవలను గుర్తించి ఈ పురస్కారాలను వారికి అందజేస్తారు. అలా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి.. పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు చిరుకు పద్మభూషణ్ అవార్డు […]
మంచు లక్ష్మికి అనసూయ మాస్ వార్నింగ్.. మోత మోగిపోద్దంటూ ఫైర్..
బుల్లితెరపై ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా.. పండగలకు సెలబ్రేషన్స్‌లో భాగంగా.. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేశారు. జబర్దస్త్ కమెడియన్‌తో పాటు.. స్టార్ హీరోయిన్లు బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్‌కు పండుగ ట్రీట్ ఇస్తారు. ఈ క్రమంగానే దీపావళిలో యాంకర్ అనసూయ, నటి మంచు లక్ష్మి లతో సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాం ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ ఈవెంట్లో అనసూయ, మంచు లక్ష్మి ఒకరికి ఒకరు […]
చెల్లి వరసైన హీరోయిన్‌తో తెరపై రొమాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయనను విపరీతంగా లైక్ చేస్తూ ఉంటారు. సినిమాలు, కుటుంబం తప్ప మరే విషయాలను పెద్దగా తల దూర్చని వెంకటేష్.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ అందరూ స్టార్ హీరోలతోనూ ఎంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. సెంటిమెంట్, ఎమోషనల్ సన్నివేశాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్.. కామెడీ టైమింగ్‌లోనూ వైవిధ్యతను చూపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు […]
నాగార్జునకు తమ్ముడిగా బాలయ్య.. నాగచైతన్యకు బాబాయ్‌గా నేనున్నా అంటూ..!
టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున, నందమూరి హీరో బాలయ్య మధ్యలో విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తునేఉన్నాయి. కానీ.. వీరిద్దరి మధ్య అనుబంధం చాటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నాగార్జునకి.. బాలయ్య తమ్ముడుగా మారి, చైతన్యకు బాబాయిగా అండగా నిలిచిన సందర్భం ఒకటి ఉంది. గతంలో బాలయ్య, నాగార్జునకు పడదు అంటూ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని ఎన్నో ప్రచారాలు నడిచినా.. తర్వాత బాలయ్యకు తనకు ఎలాంటి విభేదాలు లేవని నాగార్జున చెప్పేందుకు ప్రయత్నించాడు. […]
చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]