సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్.. పాపులారిటీ ఉందో తెలిసిందే. అయితే గతంలో అక్కినేని కోడలుగా మారిన తర్వాత శ్యామ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. నాగచైతన్య తో ఏడేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన సమంత.. పెద్దల అంగీకారంతో చైతన్య వివాహం చేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకే వీరికి డివోర్స్ కావడంతో.. సమంత పై ఎన్నో నెగటివ్ కామెంట్స్, వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కారణంగానే చైతూ డివోర్స్ ఇచ్చేసాడని.. సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందంటూ.. […]
Tag: entertaining news
ఫొటోలో నలుగురు అక్క చెల్లెళ్లు… అందరితోనూ సినిమాలు చేసిన టాలీవుడ్ హీరో ఒక్కడే..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న నలుగురు అక్క చెల్లెలు గుర్తుపట్టారా.. వేరేలో శ్రీదేవికి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించాలంటే అది సులువైన విషయం కాదు. అలాంటిది ఎన్నో దశాబ్ద కాలాల పాటు స్టార్ హీరోయిన్గా రాణించింది శ్రీదేవి. ఒకప్పుడు శ్రీదేవి స్క్రీన్ పై కనిపించిందంటే ఫ్యాన్స్‌లో సెలబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉండేవి. అప్పట్లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అంత శ్రీదేవి తమ సినిమాల్లో నటించడం కోసం ఎదురుచూసేవారు అంటే ఆమె […]
SSMB29 పై గూస్ బంప్స్ వచ్చే అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న… కొత్త ప్రపంచంలో సరికొత్త సాహసం..!
దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. […]
ఒకప్పుడు టాలీవుడ్ షేక్ చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా… అప్పట్లో కుర్రాళ్లు షేక్..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు ఎంతోమంది టాలీవుడ్‌లో ఉన్నారు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని.. తర్వాత ఎవో కారణాలతో ఒకసారిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి దూరమైపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఇషా చావ్లా కూడా ఒకటి. సాయికుమార్ తనయుడు విలక్షణ నటుడు ఆది హీరోగా తెరకెక్కిన ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఇషా చావ్లా. విజయభాస్కర్ […]
అక్కినేని ఫ్యామిలీ దూరం పెట్టిన ఆమెతో చీర పెట్టించుకున్న శోభిత.. అలాంటి పని కూడా.. !
శోభిత దూళిపాళ్ల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాగచైతన్యతో సీక్రెట్ ఎఫైర్ తర్వాత సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టనున్న ఈ అమ్మడిపై టాలీవుడ్ ఆడియన్స్ ఫోకస్ మళ్ళింది. అయితే శోభిత పెళ్లి డేట్ పై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. తాజాగా అమ్మడి ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. శోభిత దూళిపాళ్ల […]
ఏంటి.. తెరపై అందరిని నవ్వించే బ్రహ్మానందం హీరోయిన్లకు నచ్చకపోయినా అలాంటి పనులు చేస్తాడా..?
సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నా.. స్టార్ నటులు ఉన్నా.. స్టార్ కమెడియన్స్ ఉన్నా.. వారందరిలో బ్రహ్మానందం ఇమేజె వేరు. కామెడీ బ్రహ్మీ బ్రహ్మానందంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం.. తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆడియన్స్ ముఖాలలో నవ్వు చిగురిస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అయినా బ్రహ్మానందం ఉంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. సినిమాలోనే కాదు.. బయట కూడా ఆయన బిహేవియర్ చాలా […]
సమంత ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అస్సలు ఊహించలేరు..?
స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మంచి సక్సెస్ అందుకుంది. లక్షలాది మంది అభిమాని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను ఫిధా చేసింది. తన గ్లామర్ ట్రీట్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సమంత.. టాలీవుడ్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సమంత ఫెవరెట్ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో […]
ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి సినిమాలు అస్సలు నటించను.. నిత్యమీనన్..
కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో నిత్యమీనన్ మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఇటీవల జరిగిన 70వ జాతీయ సిల్వర్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డును తగ్గించుకున్న నిత్యమీనన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలాగే ఎప్పుడు నేను నటించే ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేదు […]
‘ దేవర ‘ ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోయినా.. జాక్పాట్ మిస్ చేసుకున్న ఆ అన్‌లక్కీ గర్ల్ ఎవరంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సత్తా చాటుకుంది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఎవరు ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందింది. ఇందులో తండ్రి కొడుకులుగా.. డ్యూయల్ రోల్ లో తారక్ అదరగొట్టాడు. […]