బాలయ్య, బాబు మధ్య తారక్ టాపిక్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే.. !

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాప‌బుల్.. 3 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో సీజన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన హోస్టింగ్‌తో ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్‌తో నిలబడ్డాడు. హీరోగా ఎన్నో సూపర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్‌లోను తన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఈ టాక్‌షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, […]

RC16 జాన్వితో ఆ టాప్ బ్యూటీ కూడా…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ సినిమా రానన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఆడియన్స్ ముందుకు రానున్న గేమ్ ఛేంజ‌ర్ పై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కనుంది. RC16 రన్నింగ్ టైటిల్ తో రూపొంద‌నున్న ఈ సినిమా షూట్ కోసం సిద్ధమవుతున్నాడు చరణ్. గతంలో […]

ఈ ఫోటోలో వెంకటేష్‌తో ఉన్న స్టార్ హీరో.. టాప్ డైరెక్ట‌ర్ల‌ను గుర్తు ప‌ట్టారా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిద్యమైన కథలతో రకరకాల పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల‌తో ఆడి పాడిన వెంకీ మామ‌.. మల్టీ స్టార‌ర్ సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రానాతో కలిసి రానా నాయుడు […]

అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ త‌మిళ స్టార్ హీరోయే.. ఇక ఊర‌మాస్ జాత‌రే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్‌. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్‌. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి […]

తారక్‌కు ఆ రికార్డ్ అంద‌ని ద్రాక్షేనా… నీల్ సినిమాతో కొట్టి ప‌డేస్తాడా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్‌2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. డ్రాగన్ ద్వారా అయినా స్టార్ హీరో గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోనే తను ఓ మంచి నటుడిగా […]

ఒక్కడు మూవీ మహేష్ చెల్లెలు గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..

కొన్ని సినిమాలు రిలీజై ఎంతకాలమైనా ఎక్స్పైర్ డేట్ అనేది ఉండదు. అలాంటి వాటిలో మహేష్ బాబు ఒక్కడు మూవీ ఒకటి. ఫిల్మీగ్రఫీలో ఒక్కడు సినిమాకు అలాంటి ఇమేజ్ దక్కింది. అసలు ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఎంతోమంది బుల్లితెరకు అతుక్కుపోయి మరి సినిమాను చూస్తుంటారు. అంతలా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా లో పాతబస్తీని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఇక కర్నూలు కొండారెడ్డి బురుజు గురించి అయితే ఈ సినిమాతో అందరికీ క్లారిటీ […]

పుష్ప రాజ్ రూలింగ్ వేరే లెవెల్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా మూవీ పుష్ప 2. మోస్ట్ అవైటెడ్‌గా టాలీవుడ్ అభిమానులతో పాటు.. నార్త్ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తున్న‌ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 6న రిలీజ్ చెయ్ అన్న సంగతి తెలిసిందే . ఇక ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. కాగా గ‌తంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప సినిమాకు […]

20 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్టీఆర్ మూవీ.. లాభాల లెక్క తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ దిగ్గ‌జ నటుడు నందమూరి నట సార్వభౌమ తారకరామారావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హృదయాల్లో దైవంగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్.. సినిమాలతోనే కాదు రాజకీయాలతోనూ తిరుగులేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ లక్షలాది మంది కుటుంబాలకు అండగా నిలిచాడు. ఇప్పటికీ లక్షలాదిమంది కుటుంబాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారంటే.. అప్పట్లో ఆయన ఎంత గొప్ప పాలన చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆయన నటుడిగా చేసిన ఎన్నో […]

బాలయ్య – రజిని కాంబోలో ఓ మిస్ అయిన మల్టీస్టారర్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగులోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ నటులలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ తమ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఇద్దరు హీరోస్.. వాళ్ళ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటు రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య హ్యాట్రిక్ మిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు కోలీవుడ్లో రజనీకాంత్ కూడా మంచి స‌క్స‌స్ […]