పాపం .. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ టైం అసలు బాగోలేదని చెప్పాలి.. ఏది ముట్టుకున్న బ్లాస్టింగ్ రేంజ్ లో ఆయనకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు తెలుగు చరిత్రను తిరగ రాయబోతున్నాడు అని ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అంతే ఈగర్ గా ఆయనను తొక్కేయడానికి జనాలు ట్రై చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పొలిటికల్ వార్ లో బాగా […]