గేమ్ ఛేంజర్‌లో బిగ్ సర్ ప్రైజ్.. మళ్లీ తారక్ , చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్ షురూ..!

మెగా ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ.. కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతి బరిలో జనవరి 10న థియేటర్‌లోకి అడుగు పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండడం.. ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న మరో […]

ఓర్ని.. చరణ్ నటించిన ఆ సినిమాను బాలయ్య 100 సార్లు చూశాడా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఈ పేరుకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. ఓ పక్కన హీరోగానే కాదు, పొలిటిషన్ గాను.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగాను ఎందరినో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన కోప్పడినా సరే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై చేయి చేసుకున్న సరే.. అవేమి అభిమానులు పట్టించుకోరు. ఆయనపై ఏమాత్రం ప్రేమ తగ్గదు. అలాంటి బాలయ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న […]

వెంకీ మీద బాలయ్య, చరణ్ రివేంజ్ తీర్చుకుంటారా..?

ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సినిమాలతో ముస్తాభౌతున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల విషయంలో తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం చరణ్ – గేమ్ ఛేంజ‌ర్, బాలయ్య – డాకు మహారాజ్, వెంకటేష్ – సంక్రాంతికి వస్తూనం సినిమాలతో సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే గత ఐదేళ్ల క్రితం ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఆడియన్స్‌ను పలకరించడానికి రెడీ అయ్యారు. అయితే అప్పట్లో బాలయ్య నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా […]

తారక్ ‘ డ్రాగన్ ‘ లేటెస్ట్ అప్డేట్స్.. షూట్ మొదలయ్యేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి ఫామ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో వార్‌2 సినిమాతో బిజీగా గ‌డుపుతున్నాడు తారక్. సినిమా షూట్ పూర్తయిన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌తో.. మరో ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. కాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయకున్నా.. డ్రాగన్ పేరుతో తెగ […]

మరో వివాదంలో చిక్కుకున్న బన్ని.. గాలికి పోయేదాన్ని తగిలించుకున్నాడే..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేట‌ర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై […]

ఇంట్రెస్టింగ్ : సమంత బంగారం లెక్క గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని సమంత ఫ్యాన్స్ అంతా మళ్ళి ఈ అమ్మడు బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవ‌ల‌ బయట బ్యానర్లలో సమంత సినిమాలేవి కమిట్ అవ్వడంలేదు. వచ్చిన వాటిని కూడా రిజెక్ట్ చేస్తూ వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తానే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ని […]

సంక్రాంతి బరిలో మహేష్ ఆ రికార్డును చరణ్ బ్రెక్ చేయగలడా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ సందడి జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో పొంగల్ సెలబ్రేషన్స్ ప్రారంభించనున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీయారా అధ్వని హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్. జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖ‌ని, నాజర్, అంజలి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక చరణ్ డ్యూయల్ రోల్ […]

బాలయ్యకు అతడంటే పిచ్చ లవ్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఇప్పటికీ 100కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు ఇప్పటివరకు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్య‌వహ‌రించారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి.. జూనియర్స్ వరకు ఎంతోమంది బాలయ్య సినిమాల‌కు మ్యూజిక‌ల్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో బాలయ్య సినిమాలకు ఫామ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ఎస్ థ‌మన్, దేవిశ్రీప్రసాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా బాలయ్య సినిమాలకు […]

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి 2 లో హీరో మారిపోయాడు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఫేవరెట్ మూవీ ఏంటంటే.. ఖుషి అని చెప్తారు. ఈ జనరేషన్ ఆడియన్స్ లోను ఖుషి ఫేవరెట్ సినిమా అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక ఈ సినిమా తాజాగా రీ రిలీజై ఎలాంటి సంచలనం సృష్టించిందో.. ఫ్యాన్స్‌ ఏ రేంజ్‌లో పోటెత్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఖుషి సీక్వెల్ గా ఖుషి 2 వస్తే బాగుంటుందని.. పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయ‌లో […]