టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకొని దూసుకుపోతున్నారు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. ఈ నలుగురు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతున్నారు. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. సీనియర్ హీరోలు అయినప్పటికీ తమ క్రేజ్ అలాగే కొనసాగిస్తూ ప్రేక్షకులను తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. ఇక ఈ నలుగురు సీనియర్ హీరోల్లో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన నటించిన మూడు సినిమాలతో […]
Tag: enjoying news
మన పాన్ ఇండియన్ హీరోలకు పెద్ద తల నొప్పిగా మారిన ఆ స్టార్ హీరోయిన్.. ఏం చేసిందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్‌గా ఎదగడానికి కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ చాలా పక్కగా ఆలోచనలు చేస్తూ కరాకండిగా నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం డైరెక్టర్ చెప్పిన దానికి ఓకే చేసేసి నటించేస్తారు. కొన్నిసార్లు అది వాళ్ళ ఫ్యాన్ బేస్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోలకు ట్రోల్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలా డైరెక్టర్ హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్స్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తూ రాసుకోచ్చిన్న సందర్భంలోనూ.. హీరోలు, […]
చరణ్ నో చెప్పిన కథలతో మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రభాస్.. ఆ సినిమాలు ఇవే..!
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్ నుంచి.. తాజాగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు వరకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన […]
ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్న టాలీవుడ్ పెద్దమనిషి.. అతని వల్లే ప్రభాస్ పెళ్లి అవ్వడం లేదా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సాధరణ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విషయం ప్రభాస్ పెళ్లి. ఎప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అంటూ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటాడు.. అప్పుడు చేసుకుంటాడంటూ వార్తలు రావడమే కానీ.. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి పై ఒక్కసారి కూడా అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడని నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ తో […]
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ రికార్డ్ బద్దలు కొట్టిన వెంకీ మామ మరి డాకు పరిస్థితి ఏంటి..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలలో గేమ్ ఛేంజర్ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత వచ్చిన డాకుమారాజ్ మొదట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరకొట్టినా.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా డామినేషన్ తో డాకు మహారాజ్ కూడా మెల్లమెల్లగా వెనక్కు తగ్గుతూ వచ్చింది. జనవరి 14న రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఏకంగా రూ.165 […]
డైరెక్టర్ తో సమంత ప్రేమాయణం త్వరలోనే రెండో పెళ్లి.. ప్రూఫ్ ఇదే..!
స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ సమంతకు సంబంధించిన ఏదో న్యూస్ ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే నాగచైతన్యత విడాకుల తర్వాత సమంత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా.. తర్వాత బాలీవుడ్ చెక్కేసి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్లలో ఒకరైన […]
” అఖండ 2 “లో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏ రోల్‌లో నటిస్తోందంటే..?
నందమూరి నటసింహం బాలయ్య డాకు మజ్ఞరాజ్‌తో సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే బాలయ్య.. నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్‌లో అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక […]
ఎవడు సినిమా దేవా ఇద్దరు భార్యలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అని తెలుసా..?
టాలీవుడ్ విలన్ జాన్ కొక్కెన్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు రాకున్నా ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన ఈయనకు నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం కేజీఎఫ్ సినిమానే. డాన్ శీను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. సైడ్ విలన్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తీన్మార్‌లోను మెరిశాడు. కృతికర్బందా అన్నగా కనిపించిన జాన్.. తర్వాత నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్లీ, జనతా గ్యారేజ్, వీరసింహారెడ్డి, ఎవడు […]
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ విలన్ గుండెపోటుతో కన్నుమూత..
ప్రముఖ టాలీవుడ్ నటుడు యజ్ఞం సినిమా విలన్ విజయ రంగరాజు.. అలియాస్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం కనుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న ఆయన.. చెన్నైలోనే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరి శ్వాస విడిచాడు. అకస్మాత్తుగా ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో విజయ రంగరాజు మరణించినట్లు చెప్తేన్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న విజయ రంగరాజు.. గాయపడటంతో ట్రీట్మెంట్ కోసం చెన్నైకి తీసుకువెళ్లారు. ఈలాంటి క్రమంలో […]