ఈ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తింటే అంత ప్రమాదమా.. కచ్చితంగా తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కోడి గుడ్డు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆమ్లెట్, ఉడక‌పెట్టిన గుడ్డు.. లేదా పచ్చి గుడ్డు ఇలా రకరకాలుగా కోడిగుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు.. హెల్తీగా ఉండవచ్చని చాలామంది భావిస్తారు. ఇక జిమ్‌కు వెళ్తూ.. డైట్లు వర్కౌట్ చేసేవాళ్లయితే కోడి గుడ్లు వరం లా ఫీల్ అవుతారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని నిపుణులు చెప్తూ ఉంటారు. […]

గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!

మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ […]

కోడిగుడ్డులోని పచ్చ సోనా తినకూడదా..?

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సైతం ఎక్కువగా వీటిని తినమని సూచిస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది ప్రతిరోజూ ఒక గుడ్డుని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు.. అయితే మరి కొంతమంది లావుగా మారుతారని గుడ్డులోని కేవలం తెల్లసొన ను మాత్రమే తింటూ పచ్చసోనని వదిలేస్తూ ఉంటారు.. అందుకే కేవలం ఎక్కువ వైట్ సొనని మాత్రమే తినడానికి చాలామంది ఇష్టపడతారు.ఇంతకీ కోడిగుడ్డులోని పచ్చసోనా తినవచ్చా లేకపోతే తినకూడదా అనే విషయంపై చాలామంది కన్ఫ్యూజన్ గా ఉన్నారు. తాజాగా […]

కోడిగుడ్డును ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

కోడిగుడ్డులో ఎన్నో పోషకాహారాలు ఉంటాయని ప్రతిరోజు వైద్యులు ఒక గుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు.. శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు గుడ్లు తినడం వల్ల కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్స్ ఉండడంతో ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్డులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్న కొంతమందికి అనారోగ్య సమస్యలను తీసుకువచ్చేలా చేస్తాయట. ఆరోగ్యానికి మంచిదని కోడిగుడ్లను ఎక్కువగా తింటే అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అంటూ నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. […]