కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిన వైనం

గజ్వేల్ లో ఆసక్తికర పోటీకి తెర లేచింది.. ఈటల ఎంట్రీతో వార్ వన్ సైడ్ కాదని తేలిపోయింది.. కేసీఆర్ కు షాక్ ఇచ్చే రీతిలో ఈటల గజ్వేల్‌లో ఎంట్రీ ఇచ్చారు. బీఅర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే….ఈటల మాత్రం అధికార పార్టీ లోపాలు.. సెంటిమెంట్ అస్త్రం, బీసీ మంత్రంతో కాకపుట్టిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఆసక్తికరమైన పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు అంతా… ఇప్పుడు గజ్వేల్ వైపే ఉంది. అధికార బీఅర్ఎస్ […]

కిషన్‌తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!

మొత్తానికి తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్‌ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బి‌జే‌పి గెలిచింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి బి‌జే‌పినే ప్రత్యామ్నాయం […]

టీ-బీజేపీలో మార్పు తప్పదా? కేంద్ర మంత్రిగా బండి?

తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో మార్పు రానుందా? కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే వినిపిస్తుంది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో కథనాలు వస్తుంటే…వాటిల్లో వాస్తవం లేదు..అధ్యక్షుడుని మార్చే అవకాశం లేదని,బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బి‌జే‌పి పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ మీడియాని కవర్ చేయడానికి చెప్పిన మాటలు అని అర్ధమైపోతుంది. అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు బండి ఆధ్వర్యంలో బి‌జే‌పి బాగానే […]

బీజేపీలోకి చిరంజీవి లక్కి హీరోయిన్‌…షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందే..!?

తెలంగాణలో బీజేపీ పార్టి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంది. పక్క పొలిటికల్ స్త్రాటజీలను వేస్తూ..ఎత్తుకు పై ఎతులతో అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. అదే క్రమంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టి ఇటు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరనున్నాడు. ఇందులో భాగంగానే […]

టీఆర్ఎస్ మంత్రిలో అస‌మ్మ‌తి మొద‌లైందా?

ఎవ‌రిని ఎలా ఉప‌యోగించుకోవాలో.. ఎవ‌రిని ఎప్పుడు ఎలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు! ఉప‌యోగించుకున్నంత సేపు వారిని త‌ల‌మీద పెట్టుకుంటారు! త‌ర్వాత వారి వైపు కన్నెత్తి చూడ‌రు! అస‌లు ప‌ట్టించుకోరు! ప్రస్తుతం ఒక మంత్రిని కూడా ఇలా ప‌క్క‌న‌పెట్టేశారు. కీల‌క మంత్రిత్వ‌ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నా.. ఆయ‌న శాఖ‌లోని వ్య‌వ‌హారాల‌న్నీ కేసీఆర్ స్వ‌యంగా ప‌రిశీలిస్తుండ‌టంతో మంత్రి ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆ మంత్రి.. కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూమ్ […]