క్రమశిక్షణ లేని వ్యక్తులతో మాట్లాడడం వ్యర్ధం అంటున్న మంచు విష్ణు..!

గత నెలరోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల పోరు రాజకీయాల కంటే హీటెక్కిస్తోంది.. ముఖ్యంగా మరో నాలుగు రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఎలానో తేలబోతున్న విషయం తెలిసిందే.. కానీ రాజకీయాల కంటే దారుణంగా సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఒకరికొకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు.. ఒక వైపు చూస్తే మొదట ప్రకాష్ రాజ్ పానెల్ కోసం జీవిత రాజశేఖర్ , నటి హేమ లతో మాట్లాడిన మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ కు […]