దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]
Tag: DVV Danaiah
రాజమౌళి పై సీరియస్ అయిన ఎన్టీఆర్..!
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రమోషన్లు ముమ్మరంగా చేపట్టారు. మొన్న ముంబాయిలో నిన్న, బెంగళూరులో కూడా ఈవెంట్స్ నిర్వహించారు. ఇవాళ హైదరాబాదులో రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్- అలియా భట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు అందరూ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక పాత్రికేయుడు ఆర్ఆర్ఆర్ పోస్టర్ […]
ఏపీలో టికెట్ల ధరలపై ఆర్ఆర్ఆర్ టీం అసంతృప్తి…!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట సినిమా టికెట్ లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ప్రకారం సినిమాలు విడుదలైన సమయంలో బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో మాత్రమే టికెట్లను విక్రయించాలి. టికెట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ లోనే తీసుకోవాలి. కేవలం గంట ముందు మాత్రమే థియేటర్లలో.. టికెట్లు ఇస్తారు. వారు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లు ఇచ్చే […]
చరణ్ న్యూ లుక్ .. మాటల్లేవ్ అంతే..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జనవరి 7వ తేదీన ఈ సినిమా దేశంలోని పలు భాషల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో జక్కన్న వరుసబెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కొమరం భీమ్ […]
నందమూరి – మెగా మల్టీస్టారర్… రెండు సూపర్ న్యూస్‌లు
టాలీవుడ్లో నందమూరి-మెగా ఫ్యామిలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు వంశాల్లో యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఇద్దరూ టాప్ హీరోలుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా చాటిన రాజమౌళి వీరి కాంబినేషన్లో మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నాడంటూ నాలుగైదు రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరితో కలిసి […]
అల్లు అర్జున్ కి కోపం .. అలక అందుకేనా..!
ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అవ్వడంతో ఒక స్టార్ హీరోకి కోపమొచ్చింది. ఆ వార్ వారి వ్యక్తిగతం కాకపోయినా అలకలు కామనే కదా ! ఒక స్టార్ హీరోకి ఒక టాప్ ప్రొడ్యూసర్ కి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ వారికి ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో ఎవరా టాప్ ప్రొడ్యూసర్ అనే విషయాలు తెలుసుకుంటే అసలు ఈ […]