ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో హీరోయిన్ ఫిక్స్.. అసలు గెస్ చేయలేరు..?

మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర స‌క్స‌స్‌తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. తార‌క్ ఈ సినిమా పూర్తి అయిన వెంట‌నే ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు […]