Tag Archives: dk shivakumar

కార్య‌క‌ర్త చెంప మీద కొట్టిన పీసీసీ అధ్యక్షుడు..!

మనం ఎవరిని అయిన అభిమానించామంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా. ఉదాహరణకి సినీ హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు ఇలా మనం అభిమానించే వ్యక్తితో ఫోటో దిగాలంటే అది సాధ్యమైనంత పని కాదు. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తాను ఎంతగానో అభిమానించే ఒక రాజకీయ వేత్తతో ఒక సెల్ఫీ దిగడానికి ప్రయత్నం

Read more