Tag Archives: discharge

రజిని ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. తలైవా ఫొటోస్ వైరల్..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే రజనీకాంత్ మెదడులోని నరాలు చిట్లడంతో హాస్పిటల్లో చేరినట్లుగా సమాచారం. రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. సాధారణమైన వైద్యపరీక్షల కోసం గురువారం చెన్నైలో ప్రదేశ్ ఆసుపత్రిలో చేరారు. అయితే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి కొద్ది

Read more