సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో గడచిన సంవత్సరం నుంచి ఎక్కువగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం అలనాటి హీరోయిన్ జమున పలు అనారోగ్య సమస్యతో మరణించింది. ఇప్పుడు తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ మరణించాలనే వార్త అటు అభిమానులలో సెలబ్రిటీలలో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాలా చేస్తోంది .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. పోయిన ఏడాది వరుసగా సినీ తారలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. […]