టాలీవుడ్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ బ్యానర్ పై రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు మేకర్స్. డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప బ్లాక్ బస్టర్ అయిన క్రమంలో.. పుష్ప 2తో ఎలాగైనా మరోసారి సక్సెస్ అందుకోవాలని.. ఈ […]