మన తెలుగు సినీ జనాలకు సినిమాలు నచ్చాలే కాని ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో అందుకు ఫిదా సినిమాయే నిదర్శనం. పెద్ద సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాల్లో సైతం బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఫిదా అయిపోతారని ఫిదా సినిమాయే నిరూపించింది. వరుణ్ ఇంతకు ముందు నాలుగు సినిమాలు చేశాడు..ఒక్క సినిమాకు హిట్ టాక్ రాలేదు. ముకుంద బిలో యావరేజ్, కంచె అవార్డుల సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందింది. లోఫర్ డిజాస్టర్. మిస్టర్ మరీ వరెస్ట్ డిజాస్టర్. […]
Tag: Dil Raju
ఫిదా TJ రివ్యూ
సినిమా : ఫిదా నటీనటులు : వరుణ్‌తేజ్,సాయిపల్లవి,రాజా,సాయిచంద్,శరణ్య ప్రదీప్,గీతా భాస్కర్,హర్షవర్దన్ రాణే,నాథన్ స్మేల్స్ తదితరులు. ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్ ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శక్తికాంత్ నిర్మాణం : దిల్‌రాజు, శిరీష్ సంస్థ : శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]
దిల్ రాజుకు ఫిదా క్లైమాక్స్ అర్థం కాలేదా..
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమా అంటేనే ప్రతి అడుగులోను ఆయన ఇన్వాల్‌మెంట్ ఉంటుంది. కథ ఎంపిక దగ్గర నుంచి షూటింగ్, ఫైనాన్స్ కంట్రోల్ ఇలా విషయాలను ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఇక ఎప్పటికప్పుడు అవుట్ ఫుట్ చూసుకుంటూ ఆయన మార్పులు సూచిస్తుంటారు. ఇక ఎడిటింగ్‌లోను ఆయన హ్యాండ్ పడాల్సిందే అంటారు. అలాంటి దిల్ రాజు తన తాజా సినిమా ఫిదా విషయంలో మాత్రం ఆయన జోక్యం ఏ మాత్రం లేదట. ఈ విషయాన్ని […]
DJ – TJ రివ్యూ
సినిమా : డిజె దువ్వాడ జగన్నాథమ్ రేటింగ్ : 3.25/5 పంచ్ లైన్ : AA Show నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు రమేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి తదితరులు ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్ ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: రవీందర్ స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్ రాజ్ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్ కథ, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్.ఎస్ […]
ఎన్టీఆర్ – బాలయ్య మల్టీస్టారర్
టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ అయిన నందమూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు యువరత్న నందమూరి బాలకృష్ణ – యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం తెలిసిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం వీరిద్దరు ఎప్పుడు కలిసిపోతారా ? వీరిద్దరి కాంబినేషన్‌లో ఎప్పుడు మల్టీస్టారర్ సినిమా వస్తుందా ? అని ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. నందమూరి అభిమానుల ఆశ ఎలా ఉన్నా ఇప్పుడు ఓ టాప్ ప్రొడ్యుసర్ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా […]
దిల్ రాజు ప్లాన్ లో తండ్రి కొడుకులు
అక్కినేని ఫామిలీ మూడుతరాల హీరోలు కలసి చేసిన మనం సినిమా తెలుగు సినీ జనాలకు మరచిపోలేని అనుభూతినిచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా సీక్వెల్ పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి రెండు పెద్దహీరోల సినిమాల మధ్యలో వచ్చి కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఇప్పుడు శతమానం భవతి […]
షాక్: మహేష్-దిల్ రాజు మూవీ రిలీజ్ డేట్
గతేడాది బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ మూవీలో నటించిన ప్రిన్స్ మహేష్‌బాబు ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా (వర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ)లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ డీవీవీ దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ సినిమాతో పాటు, కొరటాల శివ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ కేరీర్‌లోనే 25వ […]
శతమానం 3 రోజుల వసూళ్లతో టాలీవుడ్ షేక్
గత సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాల టఫ్ కాంపిటేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్ ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరు-బాలయ్య ల్యాండ్ మార్క్ మూవీలతో పోటీపడి శతమానం భవతి రూపంలో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శతమానం భవతి సంక్రాంతి రోజున థియేటర్లలోకి వచ్చింది. రెండు పెద్ద సినిమాలు బరిలో ఉండడంతో శతమానం భవతిపై ముందుగా ఎవ్వరికి అంచనాలు […]
2017లో దిల్ రాజు బిజినెస్ చూస్తే షాకవ్వాల్సిందే
అగ్ర నిర్మాత దిల్ రాజు కొద్ది రోజులుగా పెద్ద ప్రాజెక్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అగ్ర హీరోల డేట్లు మాత్రం సర్దుబాటు కావడం లేదు. 2017 దిల్ రాజుకు చాలా కీలకం కానుంది. ఈ యేడాది మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో అశ్వనీదత్‌తో కలిసి రాజు నిర్మించనున్నాడు. ఈ యేడాది ద్వితియార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక ఈ యేడాది రాజు బ్యానర్ నుంచి చాలా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. మొదటగా […]