దర్శకుడు సాయి కుమార్ దర్శకత్వం వహించిన ‘మసూద’ సినిమా ఒక చిన్న సినిమాగా నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. విడుదలని మొదటి రోజు నుంచి మంచి టాక్ సంపాదించుకొని రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో మసూద సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేశాడు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మసూద చిత్ర బృందంతో కలిసి వీడియో సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సందర్భంగా […]
Tag: Dil Raju
సంక్రాంతి సినిమాలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. దిల్ రాజు పరిస్థితి ఏమిటి..!!
తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ చాలా విలువైనది. ఆ పండగకి విడుదలైన సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని టాలీవుడ్ నిర్మాతల్లో గట్టి నమ్మకం ఉంటుంది. ఇక వచ్చే సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్, సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి విడుదల కాబోయే సినిమాల గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. […]
దిల్ రాజు పై మండిపడుతున్న మెగా.. నందమూరి అభిమానులు.. కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు. తాజాగా దిల్ రాజు పై మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు మండిపడుతున్నారని వార్త వైరల్ గా మారుతోంది. అది కూడా కేవలం ఒక సినిమా కోసమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరెక్టర్ కె […]
భారీ ధర పలికిన విజయ్ దళపతి `వారసుడు` ఆడియో రైట్స్.. ఎంతంటే?
విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, […]
అభిమానుల కోసం విజయ్ దేవరకొండ..సంచలన నిర్ణయం..!?
జీవితంలో ఏది చేయాలనుకున్నా, వాట్ లగా దేంగే అంటూ.. కొద్ది రోజుల క్రితం తెగ హడావిడి చేసిన విజయ్ దేవరకొండ కొంచెం నేల మీదకి వచ్చాడనే చెప్పాలి. ‘లైగర్’ సినిమా ప్లాప్‌తో విజయ్ దేవరకొండ తాన తర్వాతి సినిమాల విషయంలో చాలా ఆచి తూచి అడుగులువేస్తున్నారని తెలుస్తుంది. విజయ్ ఇప్పటివరకు తీసిన సినిమాలు కాకుండా ప్రేమకథలు తీయాలని భావిస్తున్నారట. విజయ్ తన తర్వాతి సినిమాలను ఎక్కువ శాతం ప్రేమ కథలే ఉండేటట్టు చూసుకుంటున్నాడట. విజయ్ దేవరకొండ లైగర్ […]
చరణ్ పై జరుగుతున్న కుట్ర ..మెగా ఫ్యాన్స్ గమనిస్తున్నారా..?
స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్‌లా సినిమాలంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో సినిమా షూటింగ్ సెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కొంత భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా. మిగిలిన భాగం షూటింగ్ ఈ నెల మొదటి వారంలో మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ […]
నిఖిల్ ఆయన ఇంటికి వెళ్లి అడుక్కున్నాడా..? తెర పైకి సంచలన మ్యాటర్..!!
యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరటానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుట్లో అది పెద్ద వివాదమే తెచ్చి పెట్టింది . అది ఈ […]
ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచక్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ […]
దిల్ రాజుకి దూల తీరిపోయే రోజు అదే..భళే ఇరుక్కున్నాడే..!?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాస్టింగ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమానే RC15. అయితే, ఈ సినిమాకి బ్రేకులు పడట్లు తెలుస్తుంది. దానికి కారణం శంకర్.. కమలహాసన్ ఇండియన్ 2 మూవీ కోసం RC 15 సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశాడట. రామ్ చరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు శంకర్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక్కడ మరో పెద్ద సమస్య వచ్చి పడింది. నిజానికి RC […]