Tag Archives: dialogue

`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్‌..?!

నాగ‌చైత‌న్య అక్కినేని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ఈ ట్రైల‌ర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ట్రైల‌ర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే

Read more