ఆ స్టార్ హీరో కొడుకుతోనూ రోజా కూతురు ఫ‌స్ట్ రొమాన్స్‌….!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రోజా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం రోజా మంత్రిగా రాజకీయాలలో త‌న సత్తాను చాటుతున్న విషయం తెలిసింది.   రోజాకు ఒక కూతురు,ఒక కొడుకు […]

మూడేళ్లుగా అలా చేస్తూనే ఉన్న..ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన విక్రమ్ ..!!

తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథ‌ల‌తో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్‌ అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ […]

25 ఏళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ్డ స్టార్ హీరో కొడుకు…. పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నాడా…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోలు… హీరోయిన్లలో చాలామంది నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. టాలీవుడ్ హీరోలు అయితే మూడు పదుల వయసు వస్తే గాని పెళ్లి గురించి ఆసక్తి చూపటం లేదు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ముదురు ముద్దుగుమ్మలు అనుష్క – నయనతార – అంజ‌లి లాంటి వాళ్ళు మూడు పదుల వయసు దాటినా కూడా అస్సలు పెళ్లి అనే మాట […]

హీరోయిన్ ప్రేమ వలలో చిక్కిన టాప్ హీరో కొడుకు !

సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో డిఫెరెంట్ క్యారక్టర్ లతో విక్రమ్ తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు .కోలీవుడ్లో పెద్ద‌ స్టార్ల‌లో ఒక‌డైన విక్ర‌మ్,త‌న‌యుడీ ధృవ్ విక్రమ్ కు హీరోగా లైఫ్ ఇచ్చిన బాలా ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌న్న విక్ర‌మ్ ,అర్జున్ రెడ్డి రీమేక్‌ను ఆయ‌న చేతుల్లో పెడితే సినిమా పూర్త‌య్యాక దాని ప్రోమోలు చూసి సినిమా తీసిన విధానం నచ్చక తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ వెర్ష‌న్ మొత్తం తీసిపడేసి,అర్జున్ రెడ్డి […]