సీరియల్స్ దెబ్బకు రూ.19 లక్షలు స్వాహా..ఎక్కడంటే..?

ఈ మధ్యకాలంలో సీరియల్స్ కి ఎంత క్రేజ్ ఉంది అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆడ వాళ్లు సీరియల్ ప్రసారం అవుతున్న టీవీ ముందు కూర్చున్నాను అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా సీరియల్స్ కే పరిమితమవుతూ ఉంటారు. అయితే తాజాగా ఒక కుటుంబం మాత్రం టీవీలో వస్తున్న సీరియల్స్ కి అంకితం అయిపోయి ఇంటిలో దొంగలు పడినా పట్టించుకోకుండా ఏకంగా 19 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు..కాంచీపురం జిల్లాలో గత గురువారం ఈ […]