బాంగ్లా భద్రతాదళాలు భళా

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో  జరిగిన ఉగ్రవాద దాడిలో ముష్కరులపై ఆ దేశ పోలీసులు పైచేయి సాధించారు. విదేశీయులను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా బరితెగించిన ఉగ్రవాదులు అక్కడి హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్ లోకి చొచ్చుకెళ్లారు. బేకరిలోకి రాగానే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు బంగ్లా పోలీసులకు పెను సవాల్ విసిరారు. అయితే వేగంగా స్పందించిన బంగ్లా ఉన్నతాధికారులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ ను రంగంలోకి దించారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దెబ్బకు ఉగ్రవాదులు బెంబేలెత్తిపోయారు.ఈ ఉదయం […]