దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించకపోవడానికి కారణం వారేనా..?

దేవీ శ్రీ ప్రసాద్.. మ్యూజిక్ ప్రపంచంలో రాక్ స్టార్ అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ పాటలను అందించారు. తన మ్యూజిక్ తో కుర్రాల నుంచి పెద్దవారి వరకు స్టెప్పులు వేయించగలిగే గొప్ప సంగీత దర్శకుడు అని చెప్పవచ్చు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే అందరి హీరోల సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అయితే కొంతకాలంగా ఆయన […]

హీరో కావాల్సిన దేవి శ్రీ ఎందుకు డ్రాప్ అయ్యాడు.. ఎవ‌రు వ‌ద్ద‌న్నారు…!

తెలుగు సినిమాలలో మంచి హైప్ ఉన్న పాటలను పాడుతూ ఆ హీరో అభిమానులను సైతం బాగా అలరిస్తూ ఉంటాడు దేవిశ్రీప్రసాద్. తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది హీరోలకు ఎన్నో అద్భుతమైన పాటలను కూడా అందించారు. అయితే గత కొంత కాలంగా కెరియర్ పరంగా డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది ఈయనది.. వరుస సినిమాలు చేయాల్సిన డిఎస్పి ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ రీసెంట్ గా అల్లు […]

ఐకాన్ స్టార్ ‘పుష్ప ది రూల్ ‘పై న్యూ అప్ డేట్ !

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . […]

‘పుష్ప’ పార్ట్ 1 కోసం సుకుమార్ అన్ని కోట్లు వెస్ట్ చేశాడా…!

2021 ఇయర్ ఆఖరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో విడుదలైన మాస్ మసాలా సినిమా ‘పుష్ప’ సినిమా డివైడ్ టాక్ తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది .రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో పుష్ప భారీ వసూళ్లను కలెక్షన్ చేస్తుంది.పుష్ప సినిమా ఒకే పార్ట్ అని మొదలుపెట్టి కధ నేపథ్యం ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాను రెండు భాగాలుగా […]

`పుష్ప‌` ఐటెం సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెటిజ‌న్లు ట్రోల్స్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం పుష్ప ది […]

దేవిశ్రీ ప్రసాద్ ప్రేమ‌లో ఛార్మి..పెళ్లి వ‌ర‌కు వెళ్లి ఎందుకు ఆగిపోయారు?

ఛార్మి కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ బ్యూటీ.. దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపోయింది. ప్ర‌స్తుతం న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఛార్మి.. నిర్మాత‌గా రాణిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు 34 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. పెళ్లి గురించి ఎవ‌రైనా ప్ర‌శ్నించినా.. ఇప్ప‌ట్లో చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పేస్తుంది. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఛార్మి ప్రముఖ సంగీత దర్శకుడు […]

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..దేవిశ్రీ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. `దేవి` సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ అద్భుత‌మైన స్వరాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయ‌న‌. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్ష‌కుల‌ను రంజింపచేసే దేవిశ్రీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి […]

మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా […]