‘ దేవర ‘ ప్రింట్ 15 నిమిషాలు కట్.. ఫైనల్ రన్ టైమ్ ఎంత అంటే..?

పాన్‌ ఇండియాలో తెలుగు ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ బ్యానర్, యువ‌సుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని టాక్‌. ఇక‌ ఈ సినిమా రన్ టైం ఒప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దెవ‌ర న‌డివి రెండు గంటల 42 […]