టాలీవుడ్ యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సంచలనం సృష్టించింది దేవర. మొదటి ఆడియన్స్‌కు సినిమా ఎక్కకపోయినా.. మెల్లమెల్లగా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే దేవరకు కంటిన్యూగా రానున్న.. దేవర 2 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేవర పార్ట్ […]