Tag Archives: Deleted scene from Uppena

ఆ అమ్మాయి కాళ్లు ప‌ట్టుకున్న వైష్ణ‌వ్‌..ఫ‌న్నీగా`ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్!

మెగా మేన‌ల్లుడు వైష్ట‌వ్ తేజ్ డ‌బ్యూ మూవీ `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతి శెట్టి న‌టించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించాడు. . ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలన్నర రోజుల

Read more