నా వల్లే దాసరి గారు లాభపడ్డారు.. నరసింహారాజు..!

జగన్మోహిని సినిమా ద్వారా హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో నరసింహారాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన సొంత ఆస్తుల గురించి.. కుటుంబం గురించి.. అలాగే ఎన్నో సినిమా విశేషాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా విషయాలను చెప్పుకొస్తూ.. చెన్నైలో తన కెరియర్ మొదలుపెట్టి అక్కడే హీరోగా నటించి.. మంచి మంచి సినిమాలలో అవకాశాలు పొందగలిగాను.. […]

ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఇటీవల కాలంలో డైరెక్టర్ గా కూడా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా రంగంలో పనిచేసే ఒక సినీ రచయిత , నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథ ఎలా ఉన్నా సరే ఆ సినిమాలో హీరో పాత్రకి ఒక కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఎన్నో సినిమాలకు కథ అందించేది వక్కంతం వంశీనే. అలా ఈయన టెంపర్ […]

ఎన్టీఆర్ తో నటించనని తెగేసి చెప్పిన స్టార్ హీరోయిన్ కారణం..?

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. అంతేకాదు రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు అంటే ఇక అటు సినీ ప్రేక్షకులలో, ఇటు ప్రజలలో ఆయనపై ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాలు చేసే సమయంలో క్రమశిక్షణతో ఉండాలనేది ఆయన పద్ధతి. ఎవరైనా సరే సినిమా షూటింగుకు సమయానికి రాకపోతే ఇక పరిణామం కూడా […]

ఆయన వల్లే చిరు – దాసరి మధ్య గొడవలకు దారితీసిందా?

దాసరి నారాయణరావుకు ఇండస్ట్రీలో ప్రియమైన నటుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవలం మోహన్ బాబు మాత్రమే ..ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎంత స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నా.. ఆయన కంటికి మాత్రం మోహన్ బాబు గొప్ప ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇక ఇదే విషయాన్ని చిరంజీవి విషయంలో చెప్పి ఇద్దరి మధ్య గొడవలకు దారి తీయడం జరిగింది. ఒకరకంగా చెప్పాలి అంటే మోహన్ బాబును ఎప్పుడు దాసరి నారాయణరావు పొగడకపోవడం వల్ల చిరంజీవి అభిమానులకు […]

దాసరి కుమారులపై పోలీస్ కేసు.. ?

తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజులా వర్థిల్లి కాలం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు గురించి తెలిస్తే మరీ ఇంత ఘోరమా అని అందరు అంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే… తన వద్ద చేసిన అప్పును తీర్చమన్నందుకు దాసరి నారాయణ రావు కుమారులు చంపుతామని బెదిరించారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్ రావు అనే […]

తెర‌పైకి `దాస‌రి` బ‌యోపిక్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

దివంగ‌త దర్శకుడు, రచయిత, నిర్మాత, న‌టుడు, రాజకీయనాయకుడు దాసరి నారాయణరావు అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం ద‌క్కించుకున్న దాస‌రి.. మంచి న‌టుడుగానూ ఫ్రూవ్ చేసుకున్నారు. మ‌రోవైపు రాజకీయాల్లోనూ రాణించి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి గొప్ప వ్య‌క్తి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇమేజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై తాడివాక రమేష్‌ నాయుడు నిర్మించ‌నున్నారు. […]

ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ […]